You are here: Home » Telangana » News
Category: News
తెలంగాణ కోసం రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తూ మంత్రి పొన్నాల ఇంటిని ముట్టడించిన విద్యార్థులను పోలీసులు అక్రమ కేసులను నమోదు చేయడం, విచక్షణా రహితం గా కొట్టడాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో పలు కళాశాలల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో రోడ్లెక్కారు. పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆర్ట్స్ కళాశాల, మాస్టర్‌జీ తదితర కళాశాలల నుంచి పెద్దసంఖ్యలో విద్యార్థులు జై తెలంగాణ నినాదాలు చేశారు. అమరవీరుల స్థూపం వద్ద మానవహారం నిర్వహించి రాస్తారోకో నిర్వహించారు. నలుమూలల [...]
విప్లవిసై జయం మనది – తెలంగాణ ప్రజా ప్రతినిధులకు ఆత్మబలిదానాల ఉసురు తగులుతుంది – అమరుల త్యాగాలను స్మరించుకుంటూ సకల జనుల సమ్మె – అది తెలంగాణ ద్రోహులకు పెను సవాల్ – ‘టీ న్యూస్’ ఇంటర్వ్యూలో తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ సెక్రటరీ జనరల్ వి. శ్రీనివాస్‌గౌడ్ ‘విప్లవాల యుగం మనది, విప్లవిస్త్తె జయం మనది .. అంటూ అంకుశాపురం కవి చెరబండరాజు ప్రపంచ ఉద్యమాలకు ఇచ్చిన మహత్తర సందేశం ఆలంబనగా తెలంగాణ రాష్ట్ర సాధన [...]
కాంగ్రెస్ వల్లే తెలంగాణ ఆలస్యం! -ఓట్లు, సీట్లు రావేమోననే భయమే కారణం -సమ్మెతో ఉద్యోగులు సామాజిక బాధ్యత నెరవేరుస్తున్నారు -ఎర్రబెల్లి, కొండా సురేఖ మనసుల్లో తెలంగాణ లేదు -టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు వినోద్‌కుమార్ యూపీఏ ప్రభుత్వంలోని కాంగ్రెస్ పార్టీ సంకుచితంగా వ్యవహరించడం వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆలస్యమవుతోందని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ స్పష్టం చేశారు. కేంద్రం ప్రత్యేక రాష్ట్రానికి బదులు తెలంగాణ ప్రాంతీ య మండలి ఏర్పాటు చేస్తుందనో, లేక [...]
తెగించి కొట్లాడుతం – సకల జనుల సమ్మెకు మద్దతుగా నిరసనలు – ప్రజావూపతినిధుల దిష్టిబొమ్మల శవయాత్ర.. దహనం – తెలంగాణ కోసం ఉద్యమించాలని రాస్తారోకోలు, ధర్నాలు – భారీగా పాల్గొన్న విద్యార్థులు – మళ్లీ రాజీనామా చేయాలని డిమాండ్ – లేకుంటే గ్రామాల్లో తిరగనివ్వమని హెచ్చరిక – ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్న తెలంగాణవాదులు తెలంగాణ వచ్చేవరకు తెగించి కొట్లాడుతమని, ప్రజాప్రతి నిధులు రాజీనామా చేసి ఉద్యమంలో కలిసి రావాలని తెలంగా ణవాదులు మంగళవారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. [...]
తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న తరుణంలో తెలంగాణలో మరో ఉప ఎన్నికకు తెరలేచింది. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ ఉప ఎన్నిక నగారా మోగింది. టీడీపీ మాజీ నేత పోచారం శ్రీనివాస్‌డ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన ఈ నియోజకవర్గానికి అక్టోబర్ 13వ తేదీన ఉప ఎన్నిక జరుగనుంది. బాన్సువాడతోపాటు మరో ఐదు రాష్ట్రాల్లోని నాలుగు అసెంబ్లీ స్థానాలు, ఓ పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. బాన్సువాడ [...]
The Telangana Employees Joint Action Committee (JAC) leaders decided to go on strike from Sept 13. The TJAC leaders led by Swamy Goud and Devi Prasad submitted a strike notice in this regard to the chief secretary S.V.Prasad here today. The Telangana employees JAC steering committee after a sitting here earlier on Tuesday, decided to [...]
తేల్చేదాకా పోరాడుతాం – 8న యూనివర్సిటీల్లో ర్యాలీలు – 12న కరీంనగర్‌లో బహిరంగ సభ – 13న సమ్మె షురూ – 17న నిరసన దీక్షలు, ర్యాలీలు – 18న రహదారుల దిగ్బంధం
తేల్చేదాకా పోరాడుతాం – నేడు నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు – 8న యూనివర్సిటీల్లో ర్యాలీలు – 12న కరీంనగర్‌లో బహిరంగ సభ – 13న సమ్మె షురూ – 17న నిరసన దీక్షలు, ర్యాలీలు – 18న రహదారుల దిగ్బంధం – అక్టోబర్‌లో ‘చలో హైదరాబాద్’ – ‘తెమ్జా’ మీట్ ది ప్రెస్‌లో కోదండరాం ‘‘రెండు ప్రాంతాల మధ్య విభజన రేఖ ఏర్పడింది. ఇది అన్ని వర్గాల మధ్య వచ్చేసింది. రాజకీయ అధిపత్యాన్ని తెచ్చుకోవడం, నిలబెట్టుకోవడం కోసం [...]
September 6, 2011 | More
సమ్మెకు దిగుతాం మిలియన్ మార్చ్ తరహాలో – సెక్రటేరియట్‌కు, అసెంబ్లీకి తాళాలు పడతాయి – ఎయిర్‌పోర్టును స్తంభింపజేస్తాం – రాజీనామాలపై కాంగ్రెస్, టీడీపీప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి లేదు
సమ్మెకు దిగుతాం మిలియన్ మార్చ్ తరహాలో – అందరిని కలుపుకొని ఉద్యమిస్తాం – సెక్రటేరియట్‌కు, అసెంబ్లీకి తాళాలు పడతాయి – ఎయిర్‌పోర్టును స్తంభింపజేస్తాం – రాజీనామాలపై కాంగ్రెస్, టీడీపీప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి లేదు – ‘టీ న్యూస్’ ఇంటర్వ్యూలో న్యూడెమొక్రసీ నేత పోటు సూర్యం ‘‘స్వయంపాలన కోసం కొమురం భీం, సమ్మక్క, సారక్కల పోరాటం.. తెలంగాణ విముక్తి కోసం, వెట్టిచాకిరి రద్దు కోసం భూస్వామ్య పాలనను ఎదిరించి నిలిచిన దొడ్డికొమురయ్య, చాకలి ఐలమ్మ, బందగిలతో పాటు తెలంగాణ విముక్తి [...]
September 6, 2011 | More
13న రాజీనామా చేయనున్న కొండా సురేఖ
తెలంగాణ కోసం పరకాల ఎమ్మెల్యే కొండా సురేఖ తన పదవికి ఈ నెల 13న రాజీనామా చేయనున్నారు. రాజీనామా లేఖను అదే రోజు స్పీకర్‌కు అందజేసి, ఆమోదించే వరకు అక్కడే బైఠాయిస్తానని ఆమె తెలిపారు. తెలంగాణ రాష్ట్రం పోరాటాల ద్వారా సాధ్యం కాదని, రాజకీయ సంక్షోభంతోనే సాధ్యమవుతుందని చెప్పారు. అసెంబ్లీలో మీడియా పాయింట్‌ను ఎత్తివేయడం ఎంత వరకు సమంజసమని సురేఖ ప్రశ్నించారు. Source from Namaste Telangana
September 5, 2011 | More
తెలంగాణ రాకుంటే బతకన్తిరా! సీమాంధ్ర పాలకులు పాతాళంలోకి తొక్కేస్తరు -ఐక్యంగా లేకుంటే దెబ్బతింటాం
సీమాంధ్ర పాలకులు పాతాళంలోకి తొక్కేస్తరు -ఐక్యంగా లేకుంటే దెబ్బతింటాం -ఛీ అని ఉమ్మేసినా ప్రజాప్రతినిధులు రాజీనామా చేయడం లేదు -సమ్మెకు మద్దతుగా ప్రైవేట్ స్కూళ్లు బంద్ పాటించాలి -‘ట్రస్మా’ సదస్సులో టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ -తెలంగాణ రైలు సిద్ధంగా ఉంది.. రైలెక్కకుంటే వెనుకబడతారు -సమ్మె కోసం కదిలిరండి:జేఏసీ చైర్మన్ కోదండరాం పిలుపు ‘‘నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం రాజీనామాలు చేయడానికి ఈ ప్రాంత ప్రజావూపతినిధులు వెనుకడుగు వేస్తుండ్రు. ఛీ అని ఉమ్మేసినా రాజీనామాలు చేయడం [...]
September 5, 2011 | More