ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్-ఏపీలో జియాలజిస్టు ఉద్యోగాలు

| April 24, 2012 | 0 Comments
  • Tweet
  • Tweet

 

కాంట్రాక్టు ప్రాతిపదికన ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ – ఏపీలో జియాలజస్టుగా పనిచేయడానికి హైదరాబాద్‌లోని సొసైటీ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
అర్హతలు: అభ్యర్థి రాష్ట్రంలోని ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మెస్సీ(జియాలజీ) కలిగి ఉండాలి.
దూరవిద్యా విధానంలో పీజీ చేసిన వారు అర్హులు కారు.
వయస్సు: 1 -35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆన్‌లైన్‌లోదరఖాస్తు చేసుకోవాలి.
చివరి తేదీ: ఏప్రిల్ 24.
వెబ్‌సైట్:www.rdhrms.ap.gov.in

Tags: , ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్-ఏపీలో జియాలజిస్టు ఉద్యోగాలు

Category: Careers

Comments (0)

Trackback URL | Comments RSS Feed

There are no comments yet. Why not be the first to speak your mind.

Leave a Reply


4 + one =

car rental services warangal, kazipet, hanamkonda


BHARATHI DIGITAL PHOTO STUDIO & VIDEO GRAPHERS, Near Sumanjali Function Hall, NGO's Colony Road, Hanamkonda
Web Design Company warangal, Web Designing warangal, Logo Design Company Warangal, Indian Website Design Company, maddysoft.co.in
BHARATHI DIGITAL PHOTO STUDIO & VIDEO GRAPHERS, Near Sumanjali Function Hall, NGO's Colony Road, Hanamkonda
car rental services warangal, kazipet, hanamkonda
Content Protected Using Blog Protector By: PcDrome.