Category: State News

శరత్‌ను పరామర్శించిన కేసీఆర్

తీవ్రమైన గుండె జబ్బుతో బాధపడుతూ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న శరత్ అనే బాలున్ని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పరామర్శించారు. ఇవాళ ఆయన ఆస్పత్రికి వెళ్లి బాబు ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. మేక్ ఏ విష్ ఫౌండేషన్ అనే సంస్థకు తనకు కేసీఆర్‌ను చూడాలని ఉందన్న విషయాన్ని శరత్ తెలిపారు. విషయం తెలుసుకున్న సీఎం అందుకు సానుకూలంగా స్పందించారు. ఈమేరకు ఇవాళ శరత్‌ను కలిశారు. కాగా వరంగల్ జిల్లా నర్మెట్ట గ్రామానికి చెందిన శరత్ స్టెఫల్ […]

August 14, 2014 | 0 Comments More

One lakh Jobs opening in Telangana state for Government schools

తెలంగాణ రాష్ట్రంలో 118 ప్రభుత్వ శాఖల్లో ప్రస్తుత లెక్కలను బట్టి మొత్తం 1,07,007 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణకు సచివాలయం మినహా మిగతా అన్ని విభాగాల్లోనూ కలిపి మొత్తం 5,21,608 పోస్టులు కేటాయించారు. ఆయా పోస్టుల వివరాలను క్యాడర్ల వారీగా తెలంగాణ ఆర్థిక శాఖ జులై 15న‌ వెల్లడించింది. ఒక్కో శాఖలోనూ ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన పోస్టులు, అప్పట్లో ఖాళీలు ఎన్నేసి ఉన్నదీ తెలిపింది. వీటిలో తెలంగాణకు లభించిన హెడ్‌క్వార్టర్‌, క్షేత్ర స్థాయి […]

July 18, 2014 | 0 Comments More

తెలంగాణ నిరుద్యోగుల డిమాండ్

-నాన్‌లోకల్ కోటా ద్వారా తెలంగాణలోకి సీమాంధ్ర ఉద్యోగులు – గ్రూప్-2, గ్రూప్-4 జిల్లా పోస్టుల్లో చొరబడే అవకాశం – టీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడ్డాకే ఉద్యోగాలు భర్తీ చేయాలి – డీఎస్సీ 2013 నోటిఫికేషన్ కూడా తెలంగాణ ఏర్పడ్డాకే – తెలంగాణ వచ్చాకే నియామకాలు చేపట్టాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తరువాతే తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని ఈ ప్రాంత నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం నాలుగు నెలల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు […]

August 1, 2013 | 0 Comments More

పంచాయితీ పోరులో హోరా హోరీ

రాష్ట్రంలో మూడు విడతలుగా జరిగిన పంచాయతీ పోరులో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీలు హోరా హోరీగా తలప డ్డాయి. ఈ ఎన్నికలలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల తో పాటు వైఎస్ఆర్‌కాంగ్రెస్, టీఆర్ఎస్, వామపక్షాల తోపాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేసిన ప్పటికీ ప్రధానంగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్యనే పోరు నడిచింది. అయితే పలు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్, టీడీపీలకు గట్టిపోటీనే ఇచ్చి మొత్తమ్మీద మూడో స్థానం […]

August 1, 2013 | 0 Comments More

ఎడ్‌సెట్ -2012 ఫలితాలు విడుదల

ఎడ్‌సెట్ – 2012 ఫలితాలు ఇవాళ ఉదయం విడుదల అయ్యాయి. ఫలితాలను ఉన్నత విద్యా శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎం.జి. గోపాల్ ఆంధ్రా యూనివర్సిటీ ప్లాటినం జూబ్లీ అతిథి గృహంలో విడుదల చేశారు. ఫలితాలను www.edcet2012.info వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.

June 26, 2012 | 0 Comments More

రేపు జూనియర్ కాలేజీల బంద్: ఏబీవీపీ

ఇంటర్ విద్యా సమస్యల పరిష్కారం కోరుతూ బుధవారం రాష్ట్ర జూనియర్ కళాశాలల బంద్‌కు పిలుపు నిచ్చినట్లు ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు టీ రామకృష్ణ తెలిపారు.

June 26, 2012 | 0 Comments More

తెలంగాణ కోసం ఆత్మహత్యలు వద్దు

తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకోవద్దని తెలంగాణ రాష్ట్ర సాధనకు తాము పోరుడుతున్నామని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ సాధనకు తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు కృషి చేసి యువతకు మనోదైర్యాన్ని కల్పించి ఆత్మహత్యలు నివారించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్, తెలుగుదేశం మంత్రుల, శాసనసభ్యుల ప్రవర్తనను గమనిస్తున్నారని ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని తెలంగాణ ఏర్పటుకు పోరాటం చేయడానికి తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. లేకుంటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలకు రాజకీయ […]

March 27, 2012 | 0 Comments More

తెలంగాణ కోసం యువకుడి ఆత్మహత్యాయత్నం

తెలంగాణ కోసం మరో యువకుడు హత్మహత్యాయత్నం చేశాడు. హన్మకొండ పెట్రోల్ బంక్ దగ్గర హన్మకొండ పబ్లీక్‌గార్డెన్ దగ్గర రాజమౌళి జై తెలంగాణ అంటూ నినాదం చేస్తు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్న ఈ యువకుడు జాఫర్‌ఘడ్ మండలం తిమ్మంపల్లి వాసిగా గుర్తించారు. ప్రస్తుతం అతన్ని ఎంజీఎంలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉంది

March 26, 2012 | 0 Comments More
బాధ్యతలు స్వీకరించిన గండ్ర

బాధ్యతలు స్వీకరించిన గండ్ర

ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియమితులైన వరంగల్ జిల్లా భూపాలపల్లి ఎమ్మెల్యే, పీసీసీ అధికార ప్రతినిధి గండ్ర వెంకటరమణాడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఆయన శాసన సభ ప్రాంగణంలో స్పీకర్ తనకు కేటాయించిన చాంబర్‌లో చీఫ్ విప్‌గా బాధ్యతలు చేపట్టారు. గతంలో చీఫ్ విప్‌గా పనిచేసిన మల్లుభట్టి విక్రమార్క్‌కు కేటాయించిన చాంబర్‌నే గండ్రకు ఇచ్చారు. గండ్ర బాధ్యతల స్వీకరణ కార్యక్షికమానికి ఆయన నియోజకవర్గంతో పాటు వరంగల్ జిల్లా, ఇతర ప్రాంతాల నుంచి పార్టీ […]

February 11, 2012 | 0 Comments More
Betting on Y.S. Jagan Arrest Running Into Crores

Betting on Y.S. Jagan Arrest Running Into Crores

The betting hub of Rayalaseema region, Proddatur, some pockets of Kadapa town, Pulivendula, Jammalamadugu and Rayachoti are bustling with betting on YS Jagan Mohan Reddy’s arrest in disproportionate assets case. After Amar Singh, it is Y S Jaganmohan Reddy’s turn to go to jail. This is the talk doing the rounds in Jagan Reddy’s home […]

September 11, 2011 | 0 Comments MoreWeb Design Company warangal, Web Designing warangal, Logo Design Company Warangal, Indian Website Design Company, maddysoft.co.in


Web Design Company Hyderabad, Web Designing Hyderabad, Logo Design Company Warangal, Indian Website Design Company, DevSoftTech.com
car rental services warangal, kazipet, hanamkonda
Content Protected Using Blog Protector By: PcDrome.