You are here: Home » Telangana » News
Category: News
No force on earth can stop the formation of Telangana state. This was stated by the top Telangana leaders while addressing a massive public meeting here at SRR College Grounds on Monday evening. Addressing the gathering called as ‘Jana Garjana’ Telangana Rashtra Samithi president K Chandrasekhar Rao said that the Telangana would be a reality [...]
విప్లవాల పురిటిగడ్డ వేదికగా.. తెలంగాణ సకల జనం గర్జించింది! కపట సమైక్యవాదుల దోపిడీ కుట్రలు ఇంకానా.. ఇకపై సాగవంటూ గాండ్రించింది! దశాబ్దాలుగా దగా పడిన నాలుగున్నర కోట్ల గుండెల్లో రగులుతున్న సెగ ఢిల్లీకి తగిలేలా ఉవ్వెత్తున ఎగసిపడింది! సకల జనుల సమ్మెకు నగారా మోగించింది! ఉద్యమాల ఖిల్లాలో జనం ఉప్పెనైంది! కాలినడకపై కొందరు.. బళ్లు కట్టుకుని మరికొందరు.. లారీల్లో ఇంకొందరు… వేలు.. లక్షలుగా తెలంగాణ పల్లెలన్నీ కరీంనగర్ బాట పట్టాయి! ఎటు చూసినా గులాబీ వనంతో కరీంనగర్ [...]
‘యుద్ధం’ మొదలైంది. సకల జనుల సమ్మె శంఖారావాన్ని పూరించేందుకు అన్ని రంగాలు ఉద్యోగులు, ప్రజలు ఏకమయ్యారు. దశాబ్దాల ‘తెలంగాణ’ పోరాటాన్ని అంతిమ దశకు చేర్చేందుకు ఉద్యోగ సంఘాలు సర్వశక్తులనూ ఒడ్డేందుకు సిద్ధమయ్యాయి. ఎన్ని నిర్బంధాలు, కష్టాలు ఎదురైనా సరే తెలంగాణ కోసం కదనకుతూహలంతో సమ్మెలో దూకేందుకు ఉద్యోగులు సర్వం సిద్ధమయ్యారు. ఎస్మాలకు భయపడేది లేదని, తాటాకు చప్పుళ్లకు బెదరబోమని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు.. ఉద్యోగుల సమ్మెను ఉక్కుపాదంతో అణిచివేసేందుకు సర్కారు వ్యూహాలు రచిస్తోంది. ఎదురుదాడి అస్త్రాలకు పదును [...]
సీఎం, డీజీపీ తరంకాదు – తెలంగాణ ఉద్యమాన్ని ఎన్‌కౌంటర్ చేసే దమ్ముందా? – సర్కారుకు గద్దర్ సవాల్ – టీపీఎఫ్ ఆధ్వర్యంలో రౌండ్ సమావేశం – హాజరైన నాగం, ఎర్రబెల్లి, విమలక్క, చుక్కారామయ్య, ప్రజా సంఘాల నేతలు తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడం ముఖ్యమంత్రి, డీజీపీల తరం కాదని తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టీపీఎఫ్) కన్వీనర్ గద్దర్ అన్నారు. తెలంగాణవాదుల జోలికి వస్తే పునాదులు కదిలిస్తాం.. ఖబడ్దార్ అని హెచ్చరించారు. సోమవారం ఇక్కడ టీపీఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ [...]
Telangana Congress leaders are restive over the delay in formation of Telangana state. The Telangana Congress Steering Committee has given more or less an ultimatum to the party high command either to deliver Telangana before the end of this month or face the music. Though it did not spell out what it would do after [...]
More than 2,000 police personnel have been deployed for Monday’s ‘Jana Garjana’ public meeting in Karimnagar. Four months after BJP’s high-profile meeting in the town, where senior leader Sushma Swaraj took part, TRS is organising the garjana, a day ahead of the ‘sakala janula samme’ which is starting on September 13 in support of separate Telangana state. The garjana [...]
The Sakalajanula Samme beginning on September 13 is expected to bring the Telangana movement back on the centre-stage after being in a state of limbo for quite some time. To set the stage ready for people from all sections of society to be part of the strike, employees of the state government in particular, the [...]
TRS chief K Chandrasekhar Rao is wellknown for his acrimonious outbursts and also as an orator of great skills. In fact he is the leader who has taken ‘separate Telangana demand’ to the village level and also was successful to a great extent in making people believe whatever he said. But all of a sudden [...]
The revelations of Wiki leaks cable on the Telangana issue have created a flutter in the Telangana region and it has given scope for a detailed discussion on the Seemandhra Leaders and Seemandhra Media on Thursday. JACs representing student community, advocates and other groups came down heavily on the purported support of Speaker Nadendla Manohar [...]
అనూహ్యంగా వైద్య సేవలు ఆపేస్తాం – తెలంగాణ వ్యతిరేకులకు వైద్యం చేయం – కలిసి రాని నేతలు కాటికి పోయినోళ్లతో సమానం – కక్షసాధింపులకు దిగితే అత్యవసర సేవలూ ఆపేస్తాం – ‘టీ న్యూస్’ తో తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రమేష్ వైద్యో నారాయణో హరి అంటారు. అంటే వైద్యుడు నారాయణుడి(దేవుడి)తో సమానం అని అర్థం. ఇప్పుడా నారాయణులంతా తెలంగాణ ఉద్యమంలో సై అంటున్నారు. ఉద్యమం స్పీడ్‌గా ఉంది జాగ్రత్త అంటూ సీమాంవూధులకు [...]