You are here: Home » Archives for featured
Tag: featured
All eyes on Ghulam Nabi Azad’s Telangana report
Even as the general strike is being observed in Telangana demanding statehood , all eyes are now on a report prepared by the Congress’ Andhra Pradesh in-charge Ghulam Nabi Azad on the issue. Azad has been holding discussions with various stakeholders from the state on the issue for the last two months. He is now [...]
September 30, 2011 | More
As the general strike in support of a separate Telangana state enters its 18th day today, Congress central leadership is meeting some of its leaders from the region to find a solution to the crisis. Last evening, senior Congress leader Pranab Mukherjee met some Telangana Congress MPs who are camping in Delhi and have refused [...]
The students JAC of Telangana expressed complete support for the Hyderabad bandh on Sept 30. The Osmania University Students JAC meeting held here today. The student leaders said that as part of the Sakala Janula Samme the OU JAC called for a bandh by all educational institutions on Sept 30. They also called for an [...]
స్వామిగౌడ్, హరీశ్‌రావులపై దాడికి నిరసనగా…
వరంగల్: ఉద్యోగ సంఘాల నేత స్వామిగౌడ్, టిఆర్ఎస్ నాయకుడు హరీశ్‌రావులపై హైదరాబాద్‌లో జరిగిన దాడికి నిరసనగా బుధవారం జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, రాస్తారోకోలు, సీమాంధ్రుల దిష్టిబొమ్మల దహనాలు వంటి కార్యక్రమాలు చేపట్టాలని రాజకీయ జేఏసీ జిల్లా కన్వీనర్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం హన్మకొండలోని రెవెన్యూ గెస్ట్‌హౌజ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
September 27, 2011 | More
రిలయన్స్ బ్యాంక్
ముంబయి: ప్రముఖ పారిశ్రామిక వేత్త అడాగ్ చైర్మన్ అనిల్ అంబానీ మంగళవారం నాడు ఏకబిగిన రిలయన్స్ కేపిటల్, రిలయన్స్ మ్యూనికేషన్స్, రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లకు చెందిన నాలుగు కంపెనీలకు వార్షిక సర్వసభ్య సమావేశాలు (ఏజీఎం)లు నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో ఒకటి త్వరలోనే బ్యాంకింగ్ రంగంలో ప్రవేశించబోతున్నట్లు ప్రకటించారు. మ్యూచువల్ఫండ్, జనరల్ ఇన్సురెన్సు, టెలికం టవర్ వ్యాపారాల్లోని వాటాలను విక్రయిస్తామని చెప్పారు. టెలికం యూనిట్ ఆర్.కామ్‌లో వాటాను పెంచబోతున్నట్లు చెప్పారు. [...]
September 27, 2011 | More
30న తెలంగాణ బంద్
రేపటి నుంచి తెలంగాణ కోసం ఆందోళనని ఉధృతం చేస్తున్నట్లు తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ప్రకటించారు. లోటస్‌పాండ్ వద్ద ఈరోజు తెలంగాణ రాజకీయ జెఎసి నేతల సమావేశం జరిగింది. సమావేశం ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మంత్రి ఎంపిల అరెస్ట్‌ని ఖండించారు. ఇక నుంచి సీమాంధ్ర బస్సులను తెలంగాణలో తిరగనివ్వం అని చెప్పారు. ఏదైనా జరిగితే తమకు బాధ్యతలేదన్నారు. హాజీ యాత్రికులకు శుభాకాంక్షలు తెలిపారు. వారికి వీడ్కోలు పలుకుతామని చెప్పారు.
September 27, 2011 | More
తెలంగాణ బతుకు చిత్రం ‘బతుకమ్మ’
తెలంగాణ ప్రాంతంలో మహిళలకు అతి పెద్ద పండుగైన ‘బతుకమ్మ’ వేడుకలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. తెలంగాణ జీవన విధానాన్ని మహిళల ఆచార వ్యవహరాలను ప్రతిబింభించే ఈ వేడుకల్లో పల్లే పట్నం తేడా లేకుండా 9 రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఒకవైపు సమ్మె వల్ల పలు సమస్యలు ఏర్పడ్డప్పటికి పండగ ఉత్సాహం ఏ మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. బొడ్డెమ్మ అయిన అనంతరం ప్రారంభమయ్యే బతుకమ్మ 9 రోజులపాటు మహిళలచే గౌరి దేవిల పూజలందుకుంటుంది.
September 27, 2011 | More
With all the 120 MMTS services and autorickshaws set to resume their operations from Monday, people in the city can look forward to some respite after being forced to depend on cabs and facing lot of inconvenience in the last couple of days. South Central Railway authorities informed that all the MMTS trains will be [...]
T. Harish Rao, Telangana Rashtra Samithi (TRS) deputy floor leader in the Assembly, has warned the State government not to test the patience of the people in Telangana and complicate the problem further. Alleging that Governor E.S.L. Narasimhan and Chief Minister N. Kiran Kumar Reddy were sending wrong reports to the Union Government, Mr. Harish [...]
After two days of total disruption in the Telangana region, train services were restored on Sunday night on conclusion of the two-day ‘rail roko’ called by the Telangana Joint Action Committee (T-JAC) which, however, said it would announce the future course of its agitation in a couple of days. Several trains left Secunderabad and Hyderabad [...]