బైపీసీలో మొదటిస్థానం సంపాదించిన రాహుల్‌

| April 24, 2012 | 0 Comments
  • Tweet
  • Tweet

కరీంనగర్‌ : జిల్లాలోని జగిత్యాల మండలం, లక్ష్మీపూర్‌ గ్రామానికి చెందిన అటుకుల రాహుల్‌ ఇంటర్‌ సెంకడియర్‌ బైపీసీ విభాగంలో 989 మార్కులు సంపాదించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచాడు. రాహుల్‌ తల్లి చిన్నవయసులోనే చనిపోయింది. తండ్రి దేవయ్య వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు.

Tags: , బైపీసీలో మొదటిస్థానం సంపాదించిన రాహుల్‌

Category: Live TV

Comments (0)

Trackback URL | Comments RSS Feed

There are no comments yet. Why not be the first to speak your mind.

Leave a Reply


× 7 = thirty fiveRecent PostsWeb Design Company Hyderabad, Web Designing Hyderabad, Logo Design Company Warangal, Indian Website Design Company, DevSoftTech.com


car rental services warangal, kazipet, hanamkonda
Content Protected Using Blog Protector By: PcDrome.