You are here: Home » Telangana
Category: Telangana
Employees of the AP State Road Transport Corporation (APSRTC) in the Telangana region would join the Sakala Jannula Samme from Sunday midnight. Nearly 10,000 out of the APSRTC’s total bus fleet of 22,000 ply in the region now, providing 45 per cent of the 1.4 crore RTC’s daily commuters in the State. With a view [...]
The Congress central leadership has reportedly decided to address all key issues concerning the state, including the Telangana issue. Apparantly, AICC general secretary in-charge of AP affairs, Mr Ghulam Nabi Azad, has invited both the Chief Minister, Mr N. Kiran Kumar Reddy, and the PCC chief, Mr Botsa Satyanaryana, to Delhi for consultations on key [...]
The ongoing general strike for Telangana statehood turned violent on the sixth day on Monday as students at Osmania University and Nizam college campuses clashed with the police. Highway blockades caused by the agitators led to an attack on trucks in a couple of places besides sending the entire transport system out of gear in [...]
Renuka Choudhry says: “Do we leave the country if they ask us to leave through ‘Sakala Janula Samme (General Strike)? There is no influence of the strike in the state.
Do we leave the country if they ask us to leave through ‘Sakala Janula Samme (General Strike)? There is no influence of the strike in the state. It is not possible to take a decision when you put the knife on the throat and force,” said AICC official spokesperson Renuka Choudary. Talking to the media [...]
September 20, 2011 | More
సకల జనుల సమ్మెకు మద్దతుగా తెలంగాణ ప్రైవేటు పాఠశాలలు నేటి నుంచి నిరవధికంగా బంద్ కానున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 15 వేల ప్రైవేటు పాఠశాలలు మూతపడనున్నట్లు ‘తెలంగాణ రికగై్నజ్డ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్’ టెస్మా) అధ్యక్షుడు కందాల పాపిడ్డి, కార్యదర్శి రాంచదర్ ఆదివారం ప్రకటించారు. సుమారు 1.50 లక్షల మంది ప్రైవేటు టీచర్లు, 10 లక్షల మంది విద్యార్థులు సకల జనుల సమ్మెలో పాల్గొననున్నారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా పంచాయతీరాజ్, ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఎస్సీ, ఎస్టీ గురుకులాల [...]
సకల జనుల సమ్మెకు సంఘీభావంగా ఈనెల 19వ తేదీ నుంచి తెలంగాణ జిల్లాల్లో కరెంటు బిల్లుల వసూళ్ళను నిలిపివేయనున్నట్లు తెలంగాణ ఎలక్షిక్టిసిటీ ఎంప్లాయిస్ జేఏసీ(టీజాక్) ప్రకటించింది. ఈనెల 20వ తేదీన తెలంగాణ చౌరస్తా (మింట్‌కాంపౌండ్)లో ‘కరంటోళ్ళ శంఖారావం’ కార్యక్షికమాన్ని నిర్వహించాలని టీజాక్ నిర్ణయించింది. ఇకపై సమ్మెలో విద్యుత్ ఉద్యోగులు క్రియాశీలకంగా వ్యవహరించనున్నట్లు టీజాక్ కో ఆర్డినేటర్ కె.రఘు తెలిపారు. కరెంటు బిల్లు చెల్లించకున్నా కరెంటు నిలుపుదల చేయబోమని ఆయన చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ చౌరస్తాలో ఉదయం [...]
తెలంగాణ పోరు రహదారులపై పరుగుపూత్తుతోంది. మరో చారివూతక సన్నివేశానికి తెర లేపుతోంది. తెలంగాణ ప్రాంతాన్ని దిగ్బంధనం చేయడానికి సకల జనులు సమర శంఖం పూరించారు. ఉత్తర,దక్షిణాది రాష్ట్రాల మధ్య రాకపోకలను పూర్తిగా స్తంభించి వేసేందుకు సర్వం సిద్ధమైంది. తెలంగాణకు దారితీసే సీమాంధ్ర దారులన్నీ మూత పడనున్నాయి. సకల జనుల సమ్మె పతాక స్థాయికి చేరుకుంటోంది. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా జరుగుతున్న సకల జనుల సమ్మె సోమవారం నుంచి ఉధృత రూపం దాల్చనుంది. గత వారంరోజులుగా సాగుతున్న [...]
దక్షిణ భారతదేశంలో పారిక్షిశామిక సంక్షోభం, రాష్ట్రంలో అంధకారం సృష్టించి…తెలంగాణకు విముక్తి ప్రసాదించేందుకు మొక్కవోని దీక్షతో సమ్మె చేస్తున్న సింగరేణి కార్మికుల ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు యాజమాన్యం రెండో అస్త్రాన్ని ప్రయోగించింది. తొలి అస్త్రంగా ప్రయోగించిన కుట్రపవూతాలను దహనం చేయడంతో ఖాకీలను రంగంలోకి దింపింది. కార్మికులు స్వచ్ఛందంగా విధులు బహిష్కరించినా బలవంతంగా పనులు చేయించేందుకు చేసిన ప్రయత్నాలను సంఘాలు తిప్పికొట్టాయి. శనివారం రాత్రి జరిగిన ఈ కుట్రలను కార్మికులు ఐక్యంగా బద్దలుకొట్టారు. అంకిత భావంతో సమ్మెచేస్తున్న కార్మికులకు సంఘీభావం [...]
శాంతియుతంగా జరుగుతున్న సింగరేణి కార్మికుల సమ్మెను అప్రజాస్వామికంగా అణచివేయజూస్తున్నారని, సింగరేణి నుంచి తక్షణమే పోలీసు బలగాలను ఉపసంహరించాలని తెలంగా ణ జర్నలిస్టుల ఫో రం ఆధ్వర్యంలో ఆదివారం సీఎం కిరణ్‌ను కలిసిన తెలంగాణ పార్టీలు, ప్రజాసంఘాల ప్రతినిధి బృందం కోరింది. ప్రభుత్వ వైఖరి సరికాదని స్పష్టం చేసింది. అందుకు సీఎం ప్రతిస్పందిస్తూ.. ప్రజలకు నష్టం కలిగించే విధంగా సమ్మె ఉన్నప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రతినిధి బృందంతో అన్నారు. సత్వరమే తెలంగాణకు పరిష్కారం చూపాలని, ఈ సమస్యను [...]
September 17 is significant in the chequered history of Telangana as it marks the day in 1948 when Hyderabad merged with the Indian Union after the Indian Army, led by Major General J.N. Chowdary, vanquished the forces of the Nizam. Sixty three years after the Police Action, Telangana is again simmering — though for a [...]