You are here: Home » Telangana
Category: Telangana
తెలంగాణ రాష్ట్రం రాకపోతే చచ్చిపోయినట్లే
హైదరాబాద్, మేజర్ న్యూస్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రాకపోతే తాము చచ్చిపోయినట్లేనని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభసభ్యుడు కె.కేశవరావు అన్నారు. తెలంగాణ కోసం దేనికైనా సిద్దమన్నారు. మళ్లీ రాజీనామాలకు వెనకాడమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ కోసం రాజీలేని పోరాటం చేస్తు న్నానని చెప్పారు. సిడబ్ల్యుసి పదవిని సైతం చెత్తబు ట్టలో వేశానని ఆయన పేర్కొన్నారు. సకలజనుల సమ్మెతో తెలంగాణ సాధించి తీరుతామని ఆయన ధీమా వ్యక్తంచేశారు. తెలం గాణ టీచర్లు శుక్రవారం గన్‌పార్క్‌వద్ద చేపట్టిన ఆందోళనకు [...]
September 23, 2011 | More
దిగొచ్చిన శ్రీనివాస్
హైదరాబాద్: ఎట్టకేలకు తెలంగాణ యువకుడు శ్రీనివాస్ దిగొచ్చాడు. దాంతో పది గంటల ఉత్కంఠకు తెర పడింది. రాజీనామాలు చేసి తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు తన వద్దకు రావాలని, లేకుంటే కిందికి దూకుతానంటూ హైదరాబాదులోని కోఠీలో గల ఓ హోర్డింగ్‌పైకి ఎక్కి శ్రీనివాస్ అనే యువకుడు బెదిరిస్తూ వచ్చాడు. చేతిలో పెట్రోల్ ఉన్న డబ్బాను కూడా పట్టుకున్నాడు. అతన్ని కిందికి దింపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు హోర్డింగుపైకి ఎక్కిన శ్రీనివాస్ రాత్రి [...]
September 22, 2011 | More
దాశరథి కృష్ణమాచార్య “యాత్రాస్మృతి” – తెలంగాణా విమోచన పోరాట స్మృతి, మహాంధ్రోదయ కృతి
(తెలంగాణా విమోచన దినోత్సవ సందర్భంగా) *************************** ఈ పుస్తకం తెప్పించుకుంటున్నప్పుడు ఇది శ్రీ దాశరథి తిరిగిన ప్రాంతాల, ప్రయాణాల కథనం అనుకున్నాను. పుస్తకం వచ్చాక, అట్టపైన చిన్న అక్షరాలలో స్వీయచరిత్ర అని ఉపశీర్షిక చూసి ఆశ్చర్యపడ్డాను. అప్పుడు రంగాచార్య గారు తన ఆత్మకథకి జీవనయానం అని పేరు పెట్టారని జ్ఞాపకం వచ్చింది. “కృష్ణశాస్త్రిగారిని రాయమన్నాను. ఆయన రాయనే లేదు. మన జీవితాలు ఏ క్షణాన ముగిసిపోతాయో! మీరన్నా రాయండి” అని పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు ప్రేరేపించగా [...]
September 22, 2011 | More
Maintaining that people of Telangana are disappointed with Congress leaders from the region for not participating in the ongoing general strike in support of separate statehood demand, the Telangana Congress MPs will meet in Hyderabad on Thursday to discuss the issue. “People are disappointed that we are not participating in the strike. The Telangana Congress [...]
మంత్రుల ప్రెస్‌మీట్‌ను అడ్డుకున్న టీ- ఉద్యోగులు
హైదరాబాద్ : సచివాలయంలో మంత్రులు రఘువీరారెడ్డి, వట్టి వసంతకుమార్, శ్రీధర్‌బాబుల ప్రెస్‌మీట్‌ను తెలంగాణ ఉద్యోగులు, తెలంగాణన్యాయదులు అడ్డుకున్నారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.
September 22, 2011 | More
రాజకీయ ప్రక్రియతోనే తెలంగాణ
హైదరాబాద్ : రాజకీయ ప్రక్రియతోనే తెలంగాణ సాధ్యమని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. తాను ఎవరినో ప్రలోభపెట్టడానికి సచివాలయానికి రాలేదని ఆయన పేర్కొన్నారు. ఒక్క రూపాయికి కిలో బియ్యం పథకంపై సమీక్ష కోసమే ఇక్కడికి వచ్చానని ఆయన తెలిపారు. తాము సమ్మె చేస్తుంటే, మీరెందుకు విధులకు హాజరవుతున్నారని టీ-ఉద్యోగులు శ్రీధర్‌బాబును ప్రశ్నించడంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.
September 22, 2011 | More
తాడోపేడో తేల్చుకుంటాం : టీకాంగ్రెస్ నేతలు
తాడోపేడో తేల్చుకుంటాం : టీకాంగ్రెస్ నేతలు హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై అధిష్ఠానంతో తాడోపేడో తేల్చుకుంటామని తెలంగాణ కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ నేతలు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎంపీ కేశవరావు ఇంట్లో గురువారం తెలంగాణ కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ సమావేశమైంది. అనంతరం స్టీరింగ్ కమిటీ నేతలు మీడియాతో మాట్లాడారు. అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 26న తెలంగాణ ప్రజాప్రతినిధులందరూ ఢిల్లీకి వెళ్లనున్నట్టు చెప్పారు. ఇదే తమ ఢిల్లీ చివరి పర్యటన అని వారు తెలిపారు. [...]
September 22, 2011 | More
The RTC shutdown in support of the Sakala Janula Samme started this morning (Monday, 19th September) all across Telangana. Nearly 56000 RTC employees of the recognized ‘National Mazdoor Union’ participated in samme. Apart from the operating staff (drivers & conductors), other official and depot staff members boycotted their duties. Over 8400 RTC busses did not [...]
Bathukamma festival is the biggest cultural festival of Telangana region in Andhra Pradesh. Bathukamma 2011 date is October 4. The festival starts on September 27 and ends on October 4 with Saddula Bathukamma and Bathukamma nimajjanam. This year, Telangana Jagruti, a cultural organization, will celebrate Batukamma vedukalu in the association of TNews Channel & Telangana [...]
In a meeting held at Telangana Bhavan on Wednesday, the Telangana Jagruthi chief Ms. Kavitha announced that this year’s Bathukamma festival would be celebrated as ‘Ooroora Bathukamma’ from 27 September to 4th October. Speaking on the occasion, TRS chief K Chandrasekhar Rao described the ‘Ooroora Bathukamma’ celebrations as ‘Cultural Renaissance’ of the Telangana region and [...]