శరత్‌ను పరామర్శించిన కేసీఆర్

| August 14, 2014 | 0 Comments
  • Tweet
  • Tweet

తీవ్రమైన గుండె జబ్బుతో బాధపడుతూ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న శరత్ అనే బాలున్ని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పరామర్శించారు. ఇవాళ ఆయన ఆస్పత్రికి వెళ్లి బాబు ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. మేక్ ఏ విష్ ఫౌండేషన్ అనే సంస్థకు తనకు కేసీఆర్‌ను చూడాలని ఉందన్న విషయాన్ని శరత్ తెలిపారు. విషయం తెలుసుకున్న సీఎం అందుకు సానుకూలంగా స్పందించారు. ఈమేరకు ఇవాళ శరత్‌ను కలిశారు. కాగా వరంగల్ జిల్లా నర్మెట్ట గ్రామానికి చెందిన శరత్ స్టెఫల్ డిఫెక్ట్ అనే ప్రాణాంతకమైన గుండెజబ్బుతో బాధపడుతున్నాడు.

Tags: , శరత్‌ను పరామర్శించిన కేసీఆర్

Category: News, State News

Comments (0)

Trackback URL | Comments RSS Feed

There are no comments yet. Why not be the first to speak your mind.

Leave a Reply


3 + = eleven





Web Design Company Hyderabad, Web Designing Hyderabad, Logo Design Company Warangal, Indian Website Design Company, DevSoftTech.com


Free Blood Donors Hyderabad, warangal
Web Design Company warangal, Web Designing warangal, Logo Design Company Warangal, Indian Website Design Company, maddysoft.co.in
car rental services warangal, kazipet, hanamkonda
Content Protected Using Blog Protector By: PcDrome.