హన్మకొండలో అగ్నిప్రమాదం

| June 26, 2012 | 1 Comment
  • Tweet
  • SumoMe
  • Tweet
హన్మకొండలోని నక్కలగుట్ట కార్యల సెంటర్‌లో ఈరోజు సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. గ్యాస్‌ సిలిండర్‌లో గ్యాస్‌ నింపుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరు కార్లు, రెండు బైక్‌లు దగ్ధమయ్యాయి. మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు.

Tags: , హన్మకొండలో అగ్నిప్రమాదం

Category: News, Warangal News

Comments (1)

Trackback URL | Comments RSS Feed

  1. Subhash says:

    ayyo….

    Reply

Leave a Reply


Web Design Company Hyderabad, Web Designing Hyderabad, Logo Design Company Warangal, Indian Website Design Company, DevSoftTech.com


Free Blood Donors Hyderabad, warangal
car rental services warangal, kazipet, hanamkonda
Content Protected Using Blog Protector By: PcDrome.