సహాయంతో “వికాస్‌”ను బతికిద్దాం

| January 3, 2012 | 0 Comments
  • Tweet
  • Tweet

బుడిబుడి అడుగులతో పాఠశాలకు వెళ్ళి విద్య అభ్యసించాల్సిన ఐదేళ్ళ వికాస్‌ కిడ్నీ వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్‌ బంజారా హిల్స్‌లోని “రెయిన్‌బో” ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కిడ్నీ వ్యాధికి తోడు బ్రెయిన్‌ ఇన్‌ఫెక్షన్‌ రావడంతో వికాస్‌ కోమాలోకి వెళ్ళి చావుతో పోరాడుతున్నారని వికాస్‌ తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న “సేవ్‌ ఏ లైఫ్‌” ఫౌండేషన్‌ తన వంతుగా రూ.25,000 విరాళాన్ని ప్రకటించి ఆ చెక్కును నల్గొండ పార్లమెంట్‌ సభ్యులు గుత్తా సుఖేందర్‌రెడ్డి చేతుల మీదుగా వికాస్‌ తల్లిదండ్రులకు ఈరోజు అందించారు. వికాస్‌కు ఖరీదైన వైద్యసేవలు అందిస్తుండటంతో రూ.7 లక్షల వరకు ఖర్చు అయ్యాయని, ఇంకా రూ.10 లక్షలు కావాలని వికాస్‌ తల్లిదండ్రులు ఎంపీకి వివరించారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి డబ్బులు ఇప్పించి, వికాస్‌కు వైద్య సేవలు అందించాలని ఫౌండేషన్‌ ఎంపీని కోరింది. అందుకు ఎంపీ అంగీకరించారు. వికాస్‌ను కాపాడేందుకు “సేవ్‌ ఏ లైఫ్‌” ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ ఫౌండేషన్‌ మరిన్ని ప్రాణాలను కాపాడాలని కోరారు. వికాస్‌కు సహాయం అందించాలనుకునే వారు 9010807788 నెంబరును సంపద్రించాలని ఫౌండేషన్‌ అధ్యక్షులు శ్రీధర్‌ కోరారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్‌ ప్రతినిధులు శ్రీరామశర్మ, హనుమాండ్లు, గుర్రం సుదర్శన్‌, సుభాష్‌రెడ్డి, బుర్రా శ్రీనివాస్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 

A small help…..A BIG change
A Small kid, a Bread earner, a needy seeking your support…..your kind gesture
would bring cheers…..a big  support to a family.
A timely support may save a life.
A stitch in time saves nine.  A right medication in right time can SAVE A LIFE.  It brings back light into a needy life.

If anyone want to donate funds from with in India through cheque or online transfers please send your amount to under given bank details

SAVE A LIFE FOUNDATION KHIRATABAD HYDERABAD
Account No: 590402010003475
Name of the Bank: Union Bank of India
IFSC code:UBIN0559041
Banjarahills Branch, Hyderabad, Andhra Pradesh, INDIA
Bank Phone: 040-23421886

http://www.savealifefoundation.in/

 

Related posts:

  1. దేవుడు ఈ పాపకు సగమే ప్రాణం పోశాడు.. మీ సాయం ఈ బంగారుతల్లిని బతికిస్తుంది..
  2. మీ సాయం నిలిపింది ఓ ప్రాణం..
  3. State Bank Of India ATM Centers in Warangal, Kazipet, Hanamkonda
  4. What is PAN Number? What does a PAN Card contain? What is a PAN Number and Why is it Mandatory?
  5. Now create a free website with google and Get Your Business Online

Tags: , ,

Category: City News, Classifieds, News, Services

Comments (0)

Trackback URL | Comments RSS Feed

There are no comments yet. Why not be the first to speak your mind.

Leave a Reply


six + = 9





Web Design Company Hyderabad, Web Designing Hyderabad, Logo Design Company Warangal, Indian Website Design Company, DevSoftTech.com


BHARATHI DIGITAL PHOTO STUDIO & VIDEO GRAPHERS, Near Sumanjali Function Hall, NGO's Colony Road, Hanamkonda
BHARATHI DIGITAL PHOTO STUDIO & VIDEO GRAPHERS, Near Sumanjali Function Hall, NGO's Colony Road, Hanamkonda
car rental services warangal, kazipet, hanamkonda
car rental services warangal, kazipet, hanamkonda
Content Protected Using Blog Protector By: PcDrome.