ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్ విజేత సైనా నెహ్వాల్

| June 17, 2012
  • Tweet
  • Tweet

జకర్తా : ప్రపంచ క్రీఢావేదికపై భారత్ మరోమారు కీర్తి పతాకం ఎగరవేసింది. ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీ ఆదివారం, జకర్తాలో జరిగిన ఫైనల్‌లో తెలుగు తేజం సైనా నెహ్వాల్ సత్తా చాటారు. చైనా షట్లర్ జ్యూరూ లిపై 13-21, 22-20, 21-19 స్కోర్ తేడాతో విజయం సాధించి, టైటిల్ కైవసం చేసుకున్నారు. ఈ ఏడాదిలో టైటిల్ గెలుసుకోవడం ఇది మూడోసారి.

హోరాహోరీగా జరిగిన ఫైనల్లో మొదటి సెట్ గెల్చుకున్న సైనా రెండో సెట్ లో వెనుకబడింది. అయితే నిర్ణయాత్మక మూడో సెట్ లో పుంజుకుని ప్రత్యర్థిని మట్టి కరిపించి విజేతగా నిలిచింది. ఈ హైదరాబాదీ షట్లర్ 2009, 2010లోనూ సైనా ఇండోనేషియా ఓపెన్ విజేతగా నిలిచారు. ఈ ఏడాదిలో సైనా నెహ్వాల్ స్విట్జార్లాండ్, థాయిలాండ్, ఇండోనేషియా టైటిల్స్‌ను కైవసం చేసుకున్నారు.

Tags: , ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్ విజేత సైనా నెహ్వాల్

Category: News, World News

Comments (0)

Trackback URL | Comments RSS Feed

There are no comments yet. Why not be the first to speak your mind.

Comments are closed.



Recent Posts



car rental services warangal, kazipet, hanamkonda


Free Blood Donors Hyderabad, warangal
car rental services warangal, kazipet, hanamkonda
Siri Stone Crushers, Ladella, Warangal, Produce & Supply of 20mm, 40mm, 12mm & Dust
car rental services warangal, kazipet, hanamkonda
Content Protected Using Blog Protector By: PcDrome.