పరకాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన కేసీఆర్

| June 15, 2012 | 0 Comments
  • Tweet
  • Tweet

పరకాలలో టీఆర్‌ఎస్ విజయం సాధించినందుకు ఆ నియోజకవర్గ ప్రజలకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. పరకాలలో టీఆర్‌ఎస్ విజయం తెలంగాణ ఉద్యమ విజయం అని పేర్కొన్నారు. పరకాలలో మద్ధతిచ్చిన సీపీఐకి, న్యాయవాదులకు, విద్యార్థులకు, కళాకారులకు, తెలంగాణ జేఏసీకి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

టీఆర్‌ఎస్ భవన్‌లో అంబరాన్నంటిన సంబరాలు

పరకాల టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మొలుగూరి భిక్షపతి ఘన విజయం సాధించడంతో నగరంలోని టీఆర్‌ఎస్ భవన్‌లో సంబరాలు అంబరాన్నంటాయి. టీఆర్‌ఎస్ కార్యకర్తలు, శ్రేణులు స్వీట్లు పంచుకుంటున్నారు. పరకాల ఫలితం కొండా సురేఖకు చెంపపెట్టు అని పార్టీ నేతలు పేర్కొన్నారు. తెలంగాణవాదం బలంగా ఉందనడానికి పరకాల విజయం నిదర్శనమని తెలిపారు.

Tags:

Category: Latest News, News

Comments (0)

Trackback URL | Comments RSS Feed

There are no comments yet. Why not be the first to speak your mind.

Leave a Reply


six + = 12



Recent Posts



car rental services warangal, kazipet, hanamkonda


Web Design Company Hyderabad, Web Designing Hyderabad, Logo Design Company Warangal, Indian Website Design Company, DevSoftTech.com
car rental services warangal, kazipet, hanamkonda
Siri Stone Crushers, Ladella, Warangal, Produce & Supply of 20mm, 40mm, 12mm & Dust
car rental services warangal, kazipet, hanamkonda
Content Protected Using Blog Protector By: PcDrome.