You are here: Home » Archives for save a life
Tag: save a life
బుడిబుడి అడుగులతో పాఠశాలకు వెళ్ళి విద్య అభ్యసించాల్సిన ఐదేళ్ళ వికాస్ కిడ్నీ వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్ బంజారా హిల్స్‌లోని “రెయిన్బో” ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కిడ్నీ వ్యాధికి తోడు బ్రెయిన్ ఇన్ఫెక్షన్ రావడంతో వికాస్ కోమాలోకి వెళ్ళి చావుతో పోరాడుతున్నారని వికాస్ తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న “సేవ్ ఏ లైఫ్” ఫౌండేషన్ తన వంతుగా రూ.25,000 విరాళాన్ని ప్రకటించి ఆ చెక్కును నల్గొండ పార్లమెంట్ సభ్యులు గుత్తా సుఖేందర్‌రెడ్డి చేతుల మీదుగా వికాస్ తల్లిదండ్రులకు [...]
ఫ్రెండ్స్… మీ సాయం..మీ అవధులు లేని దాతృత్వం..ఓ ప్రాణాన్ని ఈ ప్రపంచంలోకి సగర్వంగా తీసుకొచ్చింది..దేవుడు సగం ప్రాణం పోస్తే మీ దయాగుణంతో మీ ఆశీర్వాదాలతో ఆ పాపకు నిండు నూరేళ్ల ఆయుష్షునిచ్చారు..పుట్టిన ఎనిమిది రోజులకే గుండె ఆపరేషన్..అది కూడా అరుదైన ఆపరేషన్…ఖర్చు ఎనిమిది లక్షలు..తండ్రి ఓ సాధారణ కెమెరామన్..ఏం చేసేది..అతని దుఃఖాన్ని ఎలా ఆపేది..? అప్పుడు ముందుకొచ్చింది మా సేవ్ ఎ లైఫ్ ఫౌండేషన్…సందేహిస్తూనే మీ సాయం కోరుతూ ఓ పోస్ట్ పెట్టాను..అద్భుతం..ఆశ్చర్యం..మీ మానవతా స్పందన వెల్లువైంది..సాయంత్రం [...]
