హాయిగా నిద్రపోతారట !

| February 12, 2012 | 0 Comments
  • Tweet
  • Tweet


ప్రతి రోజూ చెర్రీ జ్యూస్ రెండు గ్లాసులు తాగితే హాయిగా నిద్రపడుతుందని తాజా అధ్యయనంలో తేలింది. అంతర్జాతీయ పరిశోధకుల బృందం నిర్వహించిన అధ్యయనంలో రోజూవారీగా రెండు గ్లాసుల మేర చెర్రీ జ్యూస్ తీసుకునే వారు.. జ్యూస్ సేవంచని వారి కంటే 39 నిమిషాల పాటు అధికంగా నిద్రపోతున్నారని కనుగొన్నారు. అంటే.. ఈ జ్యూస్ తీసుకునే వారు 6 శాతం హాయిగా నిద్రపోతున్నారని పరిశోధకులు తెలిపారు. నర్తంబ్రియా యూనివర్శిటీ 20 మంది పెద్దలపై నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఇంకా హాయిగా నిద్రపట్టిందే ఈ జ్యూస్, నిద్ర సంబంధిత వ్యాధులకు చెక్ పెట్టేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని పరిశోధకులు తెలిపారు.

Related posts:

  1. మీ సాయం నిలిపింది ఓ ప్రాణం..
  2. త్వరలో డీఎస్పీ – 2008 డీఎస్సీ అభ్యర్థులకు అప్రెంటిస్ రద్దు లేనట్లే! – 2012 నుంచి డీఎడ్ అభ్యర్థులకే ఎస్‌జీటీ పోస్టులు
  3. తాడోపేడో తేల్చుకుంటాం : టీకాంగ్రెస్‌ నేతలు
  4. నేటి నుంచి ప్రైవేటు పాఠశాలల నిరవధిక బంద్, నేటి నుంచి వృత్తి విద్యా కాలేజీల బంద్
  5. ప్రజాస్వామ్యబద్దంగా ఉద్యమం చేస్తున్న విద్యార్థులపై ఆ ఇద్దరు పోలీసు అధికారులు (కాజీపేట డీఎస్పీ వెంకట్రాం నర్సయ్య, హన్మకొండ సీఐ వెంక అతిగా ప్రవరిస్తున్నారు

Tags: , హాయిగా నిద్రపోతారట !

Category: Health Tips, Services

Comments (0)

Trackback URL | Comments RSS Feed

There are no comments yet. Why not be the first to speak your mind.

Leave a Reply


nine − = 5





car rental services warangal, kazipet, hanamkonda


Dr. A. Sudhakar (Laparoscopic & (M.S.) Gen. Surgen), siri Pharmacy, Beside Sridevi Mall Busstand Road, Hanamkonda
car rental services warangal, kazipet, hanamkonda
Free Blood Donors Hyderabad, warangal
car rental services warangal, kazipet, hanamkonda
Content Protected Using Blog Protector By: PcDrome.