మందకృష్ణ సీఎంకు కాపలా కుక్క-తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కో కన్వీనర్ ఈదురు వెంకన్న

| October 23, 2011 | 0 Comments
  • Tweet
  • Tweet

దళితుల కోసం పనిచేస్తున్నానని ఫోజులిస్తున్న మంద కృష్ణమాదిగ సీఎం కిరణ్ కుమార్‌రెడ్డికి కాపలా కుక్కలా వ్యవహరిస్తోన్నాడని తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కోకన్వీనర్ ఈదురు వెంకన్న అన్నారు. శుక్రవారం వరంగల్‌లో తెలంగాణ ఎమ్మార్పీఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది.

ఈ సం ర్భంగా వెంకన్న మాట్లాడుతూ తెలంగాణ నాయకులపై విమర్శలు చేసే మందకృష్ణ దళితుడిపై దాడి చేసిన మంత్రి దానం నాగేందర్‌ను ఎందుకు విమర్శంచలేదని ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఏజెంటుగా వ్యవహరిస్తోన్న మంద కృష్ణ తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం కాకుండా వర్గీకరణ గురించి మాట్లాడడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. తెలంగాణవాదుల గురించి మతిభ్రమించే మాటలతో మందకృష్ణను మెంటల్ కృష్ణగా హేళన చేస్తోన్నరని వెంకన్న విమర్శించారు.

soruce from namaste telangana

Related posts:

  1. Zee 24 Gantalu telugu live news channel tv, Zee 24 Gantalu telugu online tv, watch Zee 24 Gantalu telugu online, watch Zee 24 Gantalu telugu live, Zee 24 Gantalu telugu live for free, Zee 24 Gantalu telugu News Live
  2. వచ్చే చవితి పండుగను తెలంగాణ రాష్ట్రంలోనే జరుపుకుంటాo -రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమంలో పాల్గొనాలని -పొలిట్ బ్యూరో సభ్యుడు మధుసూదనాచారి
  3. Telangana T-News Live, online teangana live tv, t news for telangana tv channel, telangana tv channel
  4. కాంగ్రెస్ వల్లే తెలంగాణ ఆలస్యం! ఓట్లు, సీట్లు రావేమోననే భయమే కారణం – ఎర్రబెల్లి, కొండా సురేఖ మనసుల్లో తెలంగాణ లేదు
  5. HMTV LIVE NEWS CHANNEL, hmtv live stream, hmtv online, watch hmtv online, watch hmtv live, hmtv live for free, hmtv News Live

Tags: , ,

Category: News, Telangana

Comments (0)

Trackback URL | Comments RSS Feed

There are no comments yet. Why not be the first to speak your mind.

Leave a Reply


+ 8 = nineRecent PostsWeb Design Company Hyderabad, Web Designing Hyderabad, Logo Design Company Warangal, Indian Website Design Company, DevSoftTech.com


Web Design Company Hyderabad, Web Designing Hyderabad, Logo Design Company Warangal, Indian Website Design Company, DevSoftTech.com
Siri Stone Crushers, Ladella, Warangal, Produce & Supply of 20mm, 40mm, 12mm & Dust
Free Blood Donors Hyderabad, warangal
car rental services warangal, kazipet, hanamkonda
Content Protected Using Blog Protector By: PcDrome.