సమ్మె విరమించేదే లేదు : కోదండరాం

| October 10, 2011 | 0 Comments
  • Tweet
  • Tweet

తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు సకల జనుల సమ్మె విరమించే ప్రసక్తే లేదని జేఏసీ చైర్మన్ ప్రొ. కోదండరాం పేర్కొన్నారు. సమ్మెకు అన్ని వర్గాల వారు సహకరించాలని ఆయన కోరారు. ఉద్యోగుల మహాధర్నాకు జేఏసీ మద్ధతు పూర్తిగా ఉంటుందని తెలిపారు. 12 నుంచి 14 వరకు రైలు రోకో యథాతథంగా ఉంటుందని చెప్పారు. ప్రజలందరూ పట్టాలపైకి వచ్చి నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. నేతలను అరెస్టు చేస్తే రైలో రోకో ఆగుతుందనుకోవడం ప్రభుత్వ మూర్ఖత్వమని మండిపడ్డారు.

Related posts:

  1. Zee 24 Gantalu telugu live news channel tv, Zee 24 Gantalu telugu online tv, watch Zee 24 Gantalu telugu online, watch Zee 24 Gantalu telugu live, Zee 24 Gantalu telugu live for free, Zee 24 Gantalu telugu News Live
  2. Telangana T-News Live, online teangana live tv, t news for telangana tv channel, telangana tv channel
  3. సమ్మె ఆగే ప్రసక్తే లేదు – శాంతియుతంగానే ఉద్యమాన్ని కొనసాగిస్తాం – పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నారు..దయచేసి జాప్యం వద్దు – తెలంగాణను ప్రకటించండి
  4. HMTV LIVE NEWS CHANNEL, hmtv live stream, hmtv online, watch hmtv online, watch hmtv live, hmtv live for free, hmtv News Live
  5. Client Side Script Debugging in ASP.NET

Tags:

Category: Latest News, News

Comments (0)

Trackback URL | Comments RSS Feed

There are no comments yet. Why not be the first to speak your mind.

Leave a Reply


three × 2 =

Web Design Company Hyderabad, Web Designing Hyderabad, Logo Design Company Warangal, Indian Website Design Company, DevSoftTech.com


Web Design Company Hyderabad, Web Designing Hyderabad, Logo Design Company Warangal, Indian Website Design Company, DevSoftTech.com
BHARATHI DIGITAL PHOTO STUDIO & VIDEO GRAPHERS, Near Sumanjali Function Hall, NGO's Colony Road, Hanamkonda
Siri Stone Crushers, Ladella, Warangal, Produce & Supply of 20mm, 40mm, 12mm & Dust
car rental services warangal, kazipet, hanamkonda
Content Protected Using Blog Protector By: PcDrome.