రాజకీయ ‘లఫంగీలు’
“అర్ధరాత్రి ఎవరినీ అడగకుండా కర్ణాటక మొయిలీ,తమిళనాడు చిదంబరం , తెలంగాణా ఇస్తామంటారా !వాళ్ళెవరు ఇవ్వడానికి ?….నాకు ఆంధ్ర,తెలంగాణారెండు కళ్ళు . ఆంధ్రావాళ్ళు సమైక్యాంధ్ర అనాలి,తెలంగాణావాళ్ళు జై తెలంగాణాఅనాలి….కాదు,కాదు నేను తటస్థం.” చంద్రబాబు “నేను సామాజిక తెలంగాణా కావాలనుకొన్నాను. కానీ ఇప్పుడు మా వాళ్ళు సమైక్యాంధ్ర అంటున్నారు, కనుక సమైక్యాంధ్ర కావాలి. … లేదు లేదు అధిష్టానం ఏదంటే అదే.” చిరంజీవి “తెలంగాణకు ఎలాంటి అన్యాయం జరగలేదని, నేను ప్రూవ్ చేస్తాను.యాబై శాతం కంటే ఎక్కువ తెలంగాణా ప్రజలు […]