Tag: featured

స్వామిగౌడ్‌, హరీశ్‌రావులపై దాడికి నిరసనగా…

వరంగల్‌: ఉద్యోగ సంఘాల నేత స్వామిగౌడ్‌, టిఆర్‌ఎస్‌ నాయకుడు హరీశ్‌రావులపై హైదరాబాద్‌లో జరిగిన దాడికి నిరసనగా బుధవారం జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, రాస్తారోకోలు, సీమాంధ్రుల దిష్టిబొమ్మల దహనాలు వంటి కార్యక్రమాలు చేపట్టాలని రాజకీయ జేఏసీ జిల్లా కన్వీనర్‌ ప్రొఫెసర్‌ టి.పాపిరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం హన్మకొండలోని రెవెన్యూ గెస్ట్‌హౌజ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

September 27, 2011 | 0 Comments More
రిలయన్స్‌ బ్యాంక్‌

రిలయన్స్‌ బ్యాంక్‌

ముంబయి: ప్రముఖ పారిశ్రామిక వేత్త అడాగ్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీ మంగళవారం నాడు ఏకబిగిన రిలయన్స్‌ కేపిటల్‌, రిలయన్స్‌ మ్యూనికేషన్స్‌, రిలయన్స్‌ పవర్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లకు చెందిన నాలుగు కంపెనీలకు వార్షిక సర్వసభ్య సమావేశాలు (ఏజీఎం)లు నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో ఒకటి త్వరలోనే బ్యాంకింగ్‌ రంగంలో ప్రవేశించబోతున్నట్లు ప్రకటించారు. మ్యూచువల్‌ఫండ్‌, జనరల్‌ ఇన్సురెన్సు, టెలికం టవర్‌ వ్యాపారాల్లోని వాటాలను విక్రయిస్తామని చెప్పారు. టెలికం యూనిట్‌ ఆర్‌.కామ్‌లో వాటాను పెంచబోతున్నట్లు చెప్పారు. [...]

September 27, 2011 | 0 Comments More
30న తెలంగాణ బంద్

30న తెలంగాణ బంద్

రేపటి నుంచి తెలంగాణ కోసం ఆందోళనని ఉధృతం చేస్తున్నట్లు తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ప్రకటించారు. లోటస్పాండ్ వద్ద ఈరోజు తెలంగాణ రాజకీయ జెఎసి నేతల సమావేశం జరిగింది. సమావేశం ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మంత్రి ఎంపిల అరెస్ట్ని ఖండించారు. ఇక నుంచి సీమాంధ్ర బస్సులను తెలంగాణలో తిరగనివ్వం అని చెప్పారు. ఏదైనా జరిగితే తమకు బాధ్యతలేదన్నారు. హాజీ యాత్రికులకు శుభాకాంక్షలు తెలిపారు. వారికి వీడ్కోలు పలుకుతామని చెప్పారు.

September 27, 2011 | 0 Comments More

తెలంగాణ బతుకు చిత్రం ‘బతుకమ్మ’

తెలంగాణ ప్రాంతంలో మహిళలకు అతి పెద్ద పండుగైన ‘బతుకమ్మ’ వేడుకలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. తెలంగాణ జీవన విధానాన్ని మహిళల ఆచార వ్యవహరాలను ప్రతిబింభించే ఈ వేడుకల్లో పల్లే పట్నం తేడా లేకుండా 9 రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఒకవైపు సమ్మె వల్ల పలు సమస్యలు ఏర్పడ్డప్పటికి పండగ ఉత్సాహం ఏ మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. బొడ్డెమ్మ అయిన అనంతరం ప్రారంభమయ్యే బతుకమ్మ 9 రోజులపాటు మహిళలచే గౌరి దేవిల పూజలందుకుంటుంది. 

September 27, 2011 | 0 Comments More
MMTS, autorickshaws to ply from today from all over telangana districts

MMTS, autorickshaws to ply from today from all over telangana districts

With all the 120 MMTS services and autorickshaws set to resume their operations from Monday, people in the city can look forward to some respite after being forced to depend on cabs and facing lot of inconvenience in the last couple of days. South Central Railway authorities informed that all the MMTS trains will be [...]

September 26, 2011 | 0 Comments More
రాజయ్య రాజీనామా

రాజయ్య రాజీనామా

వరంగల్: వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ కాంగ్రెసు శాసనసభ్యుడు రాజయ్య మళ్లీ రాజీనామా చేశారు. తెలంగాణ కోసం ఆయన రాజీనామా చేయడం ఇది మూడోసారి. తన రాజీనామాను ఆమోదించకపోతే శాసనసభ వద్ద ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. తాను స్పీకర్ ఫార్మాట్‌లోనే రాజీనామా చేశానని, దాన్ని ఆమోదించాల్సిందేనని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలంతా సమ్మె చేస్తున్న ప్రస్తుత పరిస్థితిలో తాను పదవిలో కొనసాగడం భావ్యం కాదని రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. [...]

September 24, 2011 | 0 Comments More

తెలంగాణ కోసం కదం తొక్కిన మహిళలు

గణపురం:  ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం మేము సైతం అంటూ సుమారు రెండు వేల మంది మహిళలు రోడ్డెక్కారు. శుక్రవారం స్వర్ణభారతి మహిళా సమాఖ్యకు చెందిన 200 సంఘాల సభ్యులు బోనాలను నెత్తిన పెట్టి బతుకమ్మ పాటలతో భారీ ర్యాలీ నిర్వహించారు. సాయిబాబా దేవాలయం నుండి పెట్రోల్‌ బంక్‌ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అనంతరం ఎన్‌టీఆర్‌ విగ్రహం సమీపంలో మానవహారం ఏర్పాటు చేశారు. రోడ్డుపైనే పిండి వంటలు చేసి పిల్లలకు పంపిణీ చేశారు. మహిళలు నృత్యాలతో [...]

September 24, 2011 | 0 Comments More

తెలంగాణా వచ్చేవరకు ఆందోళనలు ఆగవు

సకల జనుల సమ్మె రోజు రోజుకు విస్తరిస్తుంది. 11వ రోజైన శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఉధృతంగా ర్యాలీలు ప్రదర్శనలు, బైకుల ర్యాలీలు జరిగాయి. ఖమ్మం పట్టణంలో తెలంగాణ మైనార్టీ ఉద్యోగుల సర్వీసు సంఘం జిల్లా ర్యాలీని ఫెవిలియన్‌ గ్రౌండ్‌ నుంచి బయులుదేరి కలెక్టర్‌ కార్యలయం వరకు పాదయాత్ర నిర్వహించి మైనార్టీ ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఈ రోజు దీక్ష శిబిరాన్ని జెఎసి ఛైర్మన్‌ కూరపాటి రంగరాజు ప్రారంభించారు. మైనార్టి జిల్లా నాయకుడు యండి జహిరలీ [...]

September 24, 2011 | 0 Comments More

తెలంగాణ కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్దం..

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాను ఎలాంటి త్యాగాలకైనా సిద్దమని పాలకుర్తి ఎమ్మెల్యే, టిటి డిపి ఫోరం కన్వీనర్‌ ఎర్రబెల్లి స్పష్టం చేశారు. శుక్రవారం పాలకుర్తిలో సకలజనుల సమ్మెకు మద్దతుగా టిటిడిపి ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక రోజు దీక్ష విజయవంతంగా జరిగింది. దీక్షా శిభిరానికి మహిళలు బోనాలు, బతుకమ్మలతో హిందు యక్షగానం, గాయని మధుప్రియ కళా ప్రదర్శనతో తెలంగాణ ప్రజల సాంస్కృతిక కార్యక్రమాలతో మారుమ్రోగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు ముఖ్య అతిధిగా హాజరై [...]

September 23, 2011 | 0 Comments More
తెలంగాణ రాష్ట్రం రాకపోతే చచ్చిపోయినట్లే

తెలంగాణ రాష్ట్రం రాకపోతే చచ్చిపోయినట్లే

హైదరాబాద్‌, మేజర్‌ న్యూస్‌: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రాకపోతే తాము చచ్చిపోయినట్లేనని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభసభ్యుడు కె.కేశవరావు అన్నారు. తెలంగాణ కోసం దేనికైనా సిద్దమన్నారు. మళ్లీ రాజీనామాలకు వెనకాడమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ కోసం రాజీలేని పోరాటం చేస్తు న్నానని చెప్పారు. సిడబ్ల్యుసి పదవిని సైతం చెత్తబు ట్టలో వేశానని ఆయన పేర్కొన్నారు. సకలజనుల సమ్మెతో తెలంగాణ సాధించి తీరుతామని ఆయన ధీమా వ్యక్తంచేశారు. తెలం గాణ టీచర్లు శుక్రవారం గన్‌పార్క్‌వద్ద చేపట్టిన ఆందోళనకు [...]

September 23, 2011 | 0 Comments More

car rental services warangal, kazipet, hanamkonda

Dr. A. Sudhakar (Laparoscopic & (M.S.) Gen. Surgen), siri Pharmacy, Beside Sridevi Mall Busstand Road, Hanamkondacar rental services warangal, kazipet, hanamkonda

Web Design Company Hyderabad, Web Designing Hyderabad, Logo Design Company Warangal, Indian Website Design Company, DevSoftTech.com
Dr. A. Sudhakar (Laparoscopic & (M.S.) Gen. Surgen), siri Pharmacy, Beside Sridevi Mall Busstand Road, Hanamkonda
car rental services warangal, kazipet, hanamkonda
Content Protected Using Blog Protector By: PcDrome.