You are here: Home » Archives for admin
Author Archive: admin
సకల జనుల సమ్మెకు సంఘీభావంగా ఈనెల 19వ తేదీ నుంచి తెలంగాణ జిల్లాల్లో కరెంటు బిల్లుల వసూళ్ళను నిలిపివేయనున్నట్లు తెలంగాణ ఎలక్షిక్టిసిటీ ఎంప్లాయిస్ జేఏసీ(టీజాక్) ప్రకటించింది. ఈనెల 20వ తేదీన తెలంగాణ చౌరస్తా (మింట్‌కాంపౌండ్)లో ‘కరంటోళ్ళ శంఖారావం’ కార్యక్షికమాన్ని నిర్వహించాలని టీజాక్ నిర్ణయించింది. ఇకపై సమ్మెలో విద్యుత్ ఉద్యోగులు క్రియాశీలకంగా వ్యవహరించనున్నట్లు టీజాక్ కో ఆర్డినేటర్ కె.రఘు తెలిపారు. కరెంటు బిల్లు చెల్లించకున్నా కరెంటు నిలుపుదల చేయబోమని ఆయన చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ చౌరస్తాలో ఉదయం [...]
తెలంగాణ పోరు రహదారులపై పరుగుపూత్తుతోంది. మరో చారివూతక సన్నివేశానికి తెర లేపుతోంది. తెలంగాణ ప్రాంతాన్ని దిగ్బంధనం చేయడానికి సకల జనులు సమర శంఖం పూరించారు. ఉత్తర,దక్షిణాది రాష్ట్రాల మధ్య రాకపోకలను పూర్తిగా స్తంభించి వేసేందుకు సర్వం సిద్ధమైంది. తెలంగాణకు దారితీసే సీమాంధ్ర దారులన్నీ మూత పడనున్నాయి. సకల జనుల సమ్మె పతాక స్థాయికి చేరుకుంటోంది. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా జరుగుతున్న సకల జనుల సమ్మె సోమవారం నుంచి ఉధృత రూపం దాల్చనుంది. గత వారంరోజులుగా సాగుతున్న [...]
దక్షిణ భారతదేశంలో పారిక్షిశామిక సంక్షోభం, రాష్ట్రంలో అంధకారం సృష్టించి…తెలంగాణకు విముక్తి ప్రసాదించేందుకు మొక్కవోని దీక్షతో సమ్మె చేస్తున్న సింగరేణి కార్మికుల ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు యాజమాన్యం రెండో అస్త్రాన్ని ప్రయోగించింది. తొలి అస్త్రంగా ప్రయోగించిన కుట్రపవూతాలను దహనం చేయడంతో ఖాకీలను రంగంలోకి దింపింది. కార్మికులు స్వచ్ఛందంగా విధులు బహిష్కరించినా బలవంతంగా పనులు చేయించేందుకు చేసిన ప్రయత్నాలను సంఘాలు తిప్పికొట్టాయి. శనివారం రాత్రి జరిగిన ఈ కుట్రలను కార్మికులు ఐక్యంగా బద్దలుకొట్టారు. అంకిత భావంతో సమ్మెచేస్తున్న కార్మికులకు సంఘీభావం [...]
శాంతియుతంగా జరుగుతున్న సింగరేణి కార్మికుల సమ్మెను అప్రజాస్వామికంగా అణచివేయజూస్తున్నారని, సింగరేణి నుంచి తక్షణమే పోలీసు బలగాలను ఉపసంహరించాలని తెలంగా ణ జర్నలిస్టుల ఫో రం ఆధ్వర్యంలో ఆదివారం సీఎం కిరణ్‌ను కలిసిన తెలంగాణ పార్టీలు, ప్రజాసంఘాల ప్రతినిధి బృందం కోరింది. ప్రభుత్వ వైఖరి సరికాదని స్పష్టం చేసింది. అందుకు సీఎం ప్రతిస్పందిస్తూ.. ప్రజలకు నష్టం కలిగించే విధంగా సమ్మె ఉన్నప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రతినిధి బృందంతో అన్నారు. సత్వరమే తెలంగాణకు పరిష్కారం చూపాలని, ఈ సమస్యను [...]
All the state government employees should go and say thanks to KCR & T-JACs for bringing them under ESMA. moral of the story is you stay away from bad guys if you want to avoid facing bad situations. AP Government issued ESMA start with state Finance Department and this will be extended to all the [...]
What is Esma? This expression is bandied about whenever there is a major strike or bandh. It is the acronym of a law, Essential Services Maintenance Act (Esma), which the government can invoke to prohibit striking employees from refusing to work in certain essential services, which are necessary for the maintenance of normal life in [...]
Essential Service Maintenance Act (ESMA) is an act to provide for the maintenance of certain essential services and the normal life of the community in India. It was enacted by the Indian Parliament in the nineteenth year of the Republic of India. Basic points under the Act The enactment of this law lists the following: [...]
September 17 is significant in the chequered history of Telangana as it marks the day in 1948 when Hyderabad merged with the Indian Union after the Indian Army, led by Major General J.N. Chowdary, vanquished the forces of the Nizam. Sixty three years after the Police Action, Telangana is again simmering — though for a [...]
A confrontation is brewing between the state government and the striking Telangana employees with government sources indicating that action under the Essential Services Maintenance Act (Esma) ‘No Work, No Pay’ rule will commence from Monday. Telangana employees belonging to the APSRTC, who have already been brought under the purview of Esma, are scheduled to strike [...]
Before 1947, Hyderabad was under the suzerainty of the British Crown but was not part of British India. In 1947, at the time of the independence of British India and its Partition into the Union of India and the new state of Pakistan, the British abandoned their claim to suzerainty over the Princely states and [...]