అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు
నిరుద్యోగులకు రాష్ట్రప్రభుత్వం నూతన సంవత్పరం కానుక ప్రకటించింది. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వద్యోగులకు వయోపరిమితిని సడలించింది. ఇంతకు ముందు ఉన్న జనరల్ అభ్యర్థులకు 34 నుంచి 36 కు, వికలాంగులకు 44నంచి 46కు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 39 నుంచి 41 సంవత్సరాలుగా నిర్ణయించింది.
Related posts:
- కరెంటు బిల్లులు బంద్, రేపు కరెంటోళ్ళ శంఖారావం, టీజాక్ కో-ఆర్డినేటర్ కె.రఘు ప్రకటన
- త్వరలో డీఎస్పీ – 2008 డీఎస్సీ అభ్యర్థులకు అప్రెంటిస్ రద్దు లేనట్లే! – 2012 నుంచి డీఎడ్ అభ్యర్థులకే ఎస్జీటీ పోస్టులు
- మరింత జోరు సమ్మె – జేఏసీ పిలుపిస్తే అన్ని సంఘాలూ మళ్లీ సమ్మెలోకి: జేఏసీ చైర్మన్ కోదండరాం – కొత్త రూపాల్లో ముమ్మర ఆందోళనలు!
- నల్లధనంపై 20 నుంచి యాత్ర : రాందేవ్
Comments (0)
Trackback URL | Comments RSS Feed
There are no comments yet. Why not be the first to speak your mind.