30న తెలంగాణ బంద్
రేపటి నుంచి తెలంగాణ కోసం ఆందోళనని ఉధృతం చేస్తున్నట్లు తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ప్రకటించారు. లోటస్పాండ్ వద్ద ఈరోజు తెలంగాణ రాజకీయ జెఎసి నేతల సమావేశం జరిగింది. సమావేశం ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మంత్రి ఎంపిల అరెస్ట్ని ఖండించారు. ఇక నుంచి సీమాంధ్ర బస్సులను తెలంగాణలో తిరగనివ్వం అని చెప్పారు. ఏదైనా జరిగితే తమకు బాధ్యతలేదన్నారు. హాజీ యాత్రికులకు శుభాకాంక్షలు తెలిపారు. వారికి వీడ్కోలు పలుకుతామని చెప్పారు.
Related posts:
- కరెంటు బిల్లులు బంద్, రేపు కరెంటోళ్ళ శంఖారావం, టీజాక్ కో-ఆర్డినేటర్ కె.రఘు ప్రకటన
- సమ్మతో సత్తా చాటిన తెలంగాణ బంద్ – తొలి రోజు సమ్మెలో 4.5 లక్షల ఉద్యోగులు – లాయర్లు.. టీచర్లు.. విద్యార్థుల పోరుదారి – ఎస్మాకు బెదిరేది లేదన్న ఉద్యోగులు –
- నేటి నుంచి ప్రైవేటు పాఠశాలల నిరవధిక బంద్, నేటి నుంచి వృత్తి విద్యా కాలేజీల బంద్
- కాంగ్రెస్ వల్లే తెలంగాణ ఆలస్యం! ఓట్లు, సీట్లు రావేమోననే భయమే కారణం – ఎర్రబెల్లి, కొండా సురేఖ మనసుల్లో తెలంగాణ లేదు
- తెలంగాణ ప్రజా ప్రతినిధులకు ఆత్మబలిదానాల ఉసురు తగులుతుంది – అమరుల త్యాగాలను స్మరించుకుంటూ సకల జనుల సమ్మె – అది తెలంగాణ ద్రోహులకు పెను సవాల్
Comments (0)
Trackback URL | Comments RSS Feed
There are no comments yet. Why not be the first to speak your mind.