Author Archive: Warangal City

rss feed

Visit Warangal City's Website

తెలంగాణ కోసం బలిదానం

 హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్‌లో రాజమౌళి అనే ఆటో డ్రైవర్.. శరీరంపై పెట్రోలు పోసుకుని… నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నారు. క్షణాల్లో మాడి మసై… విగతుడిగా మిగిలారు. వరుస ఆత్మహత్యలతో తెలంగాణ ఒక్కసారిగా అట్టుడికింది. మంగళవారం తెలంగాణ బంద్‌కు టీఆర్ఎస్ పిలుపునిచ్చింది. దీనికి సీపీఐ, టీడీపీ తెలంగాణ ఫోరం, న్యూడెమోక్రసీతోపాటు తెలంగాణ జేఏసీ మద్దతు ప్రకటించాయి. తెలంగాణ ఆటో డ్రైవర్ల సంఘం 24 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది. పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఇబ్బంది కలిగించకుండా… ఆర్టీసీ బస్సులను [...]

March 27, 2012 | 0 Comments More

తెలంగాణ కోసం ఆత్మహత్యలు వద్దు

తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకోవద్దని తెలంగాణ రాష్ట్ర సాధనకు తాము పోరుడుతున్నామని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ సాధనకు తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు కృషి చేసి యువతకు మనోదైర్యాన్ని కల్పించి ఆత్మహత్యలు నివారించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్, తెలుగుదేశం మంత్రుల, శాసనసభ్యుల ప్రవర్తనను గమనిస్తున్నారని ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని తెలంగాణ ఏర్పటుకు పోరాటం చేయడానికి తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. లేకుంటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలకు రాజకీయ [...]

March 27, 2012 | 0 Comments More
మేమూ సిద్ధం

మేమూ సిద్ధం

రాజ్యసభలో ఎంపీ కేశవరావు నిప్పులు చెరిగారు. తెలంగాణపై కేంద్రం వైఖరిని నిలదీశారు. ఆత్మాహుతికి తామూ సిద్ధమంటూ హెచ్చరించారు. ఇంకెంతమంది ప్రాణాలర్పించాలని ప్రశ్నించారు. సోమవారం రాజ్యసభ ప్రారంభం కాగానే తెలంగాణ బిల్లు కోసం ఆయన పట్టుబట్టారు. ‘తెలంగాణలో ఇంకా ఎన్ని ఆత్మహత్యలు జరగాలి? ఎంత మంది ఆత్మహత్యలు చేసుకుంటే తెలంగాణ ఇస్తారు? ఇప్పటి వరకు 700 మంది చనిపోయారు.. ఇంకా స్పందించందుకు? అందరూ చచ్చినంక తెలంగాణ ఇస్తరా?’ అని కేంద్రాన్ని కేకే ప్రశ్నించారు. ‘ఓ కాజ్ కోసం ఇంతమంది [...]

March 27, 2012 | 0 Comments More

VRO, VRA results for five districts announced

The Andhra Pradesh Public Service Commission on Monday declared the results of VRO and VRA examinations of five districts – Mahbubnagar, Nizamabad, Warangal, Adilabad and Nellore which were upheld due to model code of conduct for the by-elections. According to APPSC, T Rajavardhan Reddy of Mahbubnagar stood first with 91 marks in the VRO examination [...]

March 27, 2012 | 0 Comments More

పార్లమెంట్ 12 గంటల వరకు వాయిదా

తెలంగాణ నినాదాలతో పార్లమెంట్ దద్ధరిల్లటంతో స్పీకర్ మీరాకుమార్ సభను మద్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. సభ ప్రారంభం కాగానే కొత్తగా ఎన్నికైన కర్నాటకకు చెందిన పార్లమెంట్ సభ్యుడు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతం ప్రశ్నోత్తరాలను స్పీకర్ ప్రారంభించారు. దీంతో కేసీఆర్ విజయశాంతి, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు జై తెలంగాణ నినాదాలు చేయడంతో సభను స్పీకర్ వాయిదా వేశారు.

March 27, 2012 | 0 Comments More
ram charan birthday spl program

ram charan birthday spl program

ram charan birthday spl program

March 27, 2012 | 0 Comments More

Vidhata Talapuna [with lyrics] – Sirivennela – KV Mahadevan | K. Viswanath | S.P.Balu | P.Suseela

Vidhata Talapuna [with lyrics] – Sirivennela – KV Mahadevan | K. Viswanath | S.P.Balu | P.Suseela

March 27, 2012 | 0 Comments More

తెలంగాణ కోసం యువకుడి ఆత్మహత్యాయత్నం

తెలంగాణ కోసం మరో యువకుడు హత్మహత్యాయత్నం చేశాడు. హన్మకొండ పెట్రోల్ బంక్ దగ్గర హన్మకొండ పబ్లీక్‌గార్డెన్ దగ్గర రాజమౌళి జై తెలంగాణ అంటూ నినాదం చేస్తు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్న ఈ యువకుడు జాఫర్‌ఘడ్ మండలం తిమ్మంపల్లి వాసిగా గుర్తించారు. ప్రస్తుతం అతన్ని ఎంజీఎంలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉంది

March 26, 2012 | 0 Comments More

పార్లమెంట్‌ సమావేశాలకు కేసీఆర్‌

రేపటి నుంచి పార్లమెంట్‌లో బడ్జెట్‌ సమావేశాలకు కేసీఆర్‌ హాజరుకానున్నారు. కొద్దిసేపటిక్రితం ఆయన న్యూఢిల్లీ చేరుకున్నారు. తెలంగాణపై ఈ సమావేశాల్లోనే బిల్లు పెట్టాలని ఆయన డిమాండ్‌ చేస్తున్నారు. తెలంగాణ కోసం వరంగల్‌లో భోజ్యానాయక్‌ అనే ఎంబీఎ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన నేపథ్యంలో ఆయన సమావేశాలకు హాజరుకావాలని నిర్ణయం తీసుకున్నారు.

March 26, 2012 | 0 Comments More

నేటి నుంచి పదో తరగతి పరీక్షలు

టెన్త్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేటి నుంచి ఏప్రిల్ 11 వరకూ జరిగే ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 12,87,736 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. మొత్తం 5,849 పరీక్ష కేంద్రాల్లో ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి 12 గంటల వరకు టెన్త్ పరీక్షలు జరుగుతాయి. కేంద్రాలకు ప్రశ్నపత్రాలను తరలించే క్రమంలో అధికారులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

March 26, 2012 | 0 Comments More
BHARATHI DIGITAL PHOTO STUDIO & VIDEO GRAPHERS, Near Sumanjali Function Hall, NGO's Colony Road, Hanamkonda
car rental services warangal, kazipet, hanamkonda
Content Protected Using Blog Protector By: PcDrome.