2014 – ఐబీపీఎస్ క్లరికల్ ఎగ్జామినేషన్

| August 14, 2014 | 0 Comments
  • Tweet
  • SumoMe
  • Tweet

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్)

‘క్లరికల్ క్యాడర్ కామన్ రిటెన్  ఎగ్జామినేషన్ – 2014’ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ పరీక్ష ద్వారా స్టేట్ బ్యాంక్ మినహా మిగతా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లరికల్ పోస్టులను భర్తీ చేస్తారు.
ఐబీపీఎస్ క్లరికల్ ఎగ్జామినేషన్ – 2014
అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉండాలి.
సంబంధిత ప్రాంతీయ భాషలో పరిజ్ఞానం ఉండాలి.
వయసు: 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ ద్వారా.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది:
సెప్టెంబరు 1
వెబ్‌సైట్: www.ibps.in

Category: Careers, Govt Jobs

Comments (0)

Trackback URL | Comments RSS Feed

There are no comments yet. Why not be the first to speak your mind.

Leave a Reply
Web Design Company warangal, Web Designing warangal, Logo Design Company Warangal, Indian Website Design Company, maddysoft.co.in
car rental services warangal, kazipet, hanamkonda
Content Protected Using Blog Protector By: PcDrome.