మరో మూడు నోటిఫికేషన్లు: ఏపీపీఎస్సీ

| December 31, 2011 | 0 Comments
  • Tweet
  • Tweet

ఏపీపీఎస్సీ మరో మూడు నోటిఫికేషన్లు విడుదలచేసింది. పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌
మున్సిపల్‌ ఏఈ పోస్టులు 59, ఈ పరీక్షను సెప్టెంబర్‌ 23న నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. అసిస్టెంట్‌ సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ 24 పోస్టులను భర్తీచేసేందుగానూ సెప్టెంబర్‌ 30న అర్హత పరీక్ష నిర్వహిస్తుంది. ఇంటర్‌ బోర్డులో జూనియర్‌ అసిస్టెంట్స్‌ 61 పోస్టులుకు జులై 8న అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకిటించింది.

Related posts:

  1. పాలిటెక్నిక్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
  2. త్వరలో డీఎస్పీ – 2008 డీఎస్సీ అభ్యర్థులకు అప్రెంటిస్ రద్దు లేనట్లే! – 2012 నుంచి డీఎడ్ అభ్యర్థులకే ఎస్‌జీటీ పోస్టులు

Tags:

Category: Careers, Govt Jobs

Comments (0)

Trackback URL | Comments RSS Feed

There are no comments yet. Why not be the first to speak your mind.

Leave a Reply

Click here to cancel reply.


8 + = fifteen



Recent Posts



Web Design Company Hyderabad, Web Designing Hyderabad, Logo Design Company Warangal, Indian Website Design Company, DevSoftTech.com


Dr. A. Sudhakar (Laparoscopic & (M.S.) Gen. Surgen), siri Pharmacy, Beside Sridevi Mall Busstand Road, Hanamkonda
Web Design Company warangal, Web Designing warangal, Logo Design Company Warangal, Indian Website Design Company, maddysoft.co.in
Dr. A. Sudhakar (Laparoscopic & (M.S.) Gen. Surgen), siri Pharmacy, Beside Sridevi Mall Busstand Road, Hanamkonda
car rental services warangal, kazipet, hanamkonda
Content Protected Using Blog Protector By: PcDrome.