ఇంటెల్ నుంచి ఆటమ్ ప్రాసెసర్లు
సరికొత్త ప్రత్యేకతలతో, దీర్ఘకాలిక బ్యాటరీ జీవితకాలం కలగిన సరికొత్త ఆటమ్ ప్రాసెసర్టను ఇంటెల్ అందుబాటులోకి తీసుకురానుంది. నెట్‌బుక్‌లు, రిటెయిల్, హెల్త్‌కేర్, ఐటి రంగాల్లో ఉపయోగిస్తు న్న ఉపకరణాల కోసం ఎక్కువ ప్రత్యేకతలతో, తక్కువ విద్యుత్‌ను వినియోగించుకుని మంచి పనితీరును ఈ మూడోతరం ఇంటెల్ ఆటమ్ ప్రాసెసర్‌లు చూపుతాయని ఇంటెల్ చెబుతోంది. కొత్త ఇంటెల్ ఆటమ్ ప్రాసెసర్లు కలిగిన కొత్త సిస్టమ్‌లు 2012 ప్రారంభం నుంచి మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి. ఏసర్, అసన్, హెచ్‌పి, లెనోవో, శ్యామ్‌సంగ్, తోషిబా వంటి ప్రముఖ ఓఈఎంలు మార్కెట్లోకి విడుదల కానున్నాయి. కంప్యూటింగ్ ఉపకరణాలైన నెట్‌బుక్, ల్యాప్‌టాప్ తదితరాల్లో ఇంటర్నెట్ బ్రౌజింగ్, ఇతర పనితీరులను మరింత వేగంగా, ఎక్కువ బ్యాటరీ జీవిత కాలం ఉండేలా అందుబాటు ధరల్లో ఉండాలని కోరుకునే విద్యార్ధుల కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని ఈ సరికొత్త ప్లాట్‌ఫాంను రూపొందించారు.
Related posts:
- నేటి నుంచి ప్రైవేటు పాఠశాలల నిరవధిక బంద్, నేటి నుంచి వృత్తి విద్యా కాలేజీల బంద్
- త్వరలో డీఎస్పీ – 2008 డీఎస్సీ అభ్యర్థులకు అప్రెంటిస్ రద్దు లేనట్లే! – 2012 నుంచి డీఎడ్ అభ్యర్థులకే ఎస్‌జీటీ పోస్టులు
- నల్లధనంపై 20 నుంచి యాత్ర : రాందేవ్
- తెలంగాణ కోసం నవంబర్ 1 నుంచి ఆమరణ నిరాహార దీక్ష – దీక్షను అడ్డుకుంటే ఆత్మబలిదానం:కోమటిరెడ్డి
- నేటి నుంచి సకల జనుల సమ్మె- సమాయత్తం చేసిన భారీ సభ – దిశానిర్దేశం చేసిన నేతలు – 14, 15 తేదీల్లో సినిమాహాళ్లు బంద్ – 18న జాతీయ రహదారుల దిగ్బంధం – టీఆర్‌ఎస్ జన గర్జన దిగ్విజయం
Category: Business News, News, Technology News
Comments (0)
Trackback URL | Comments RSS Feed
There are no comments yet. Why not be the first to speak your mind.