టెస్టులో ఆసీస్ విజయం

| December 29, 2011 | 0 Comments
  • Tweet
  • Tweet

మెల్‌బోర్న్ : బాక్సింగ్ డే టెస్టులో భారత్‌పై 122 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. 1-0 అధిక్యంలో ఆస్ట్రేలియా ముందంజలో ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 169 పరుగులకే కుప్పకూలిపోయింది. 81 పరుగులకే భారత టాప్ ఆటగాళ్లు ఔట్ అవడంతో ఆసీస్ మ్యాచ్‌పై పట్టు బిగించింది. భారత బ్యాట్స్‌మెన్స్‌పై ఆసీస్ బౌలర్లు రెచ్చిపోయారు. దీంతో 169 పరుగులకే భారత్ కుప్పకూలిపోయింది. రెండో ఇన్నింగ్స్‌లో సచిన్ 32, ఆశ్విన్ 30, ధోనీ 23, ఉమేష్‌యాదవ్ 21(నాటౌట్), గంభీర్ 13, జహీర్‌ఖాన్ 13 పరుగులు చేశారు. పాటిన్‌సన్‌కు 4, సిడెల్‌కు 3, హిల్ఫేనాస్‌కు 2, లియాన్‌కు ఒక వికెట్ చొప్పున పడ్డాయి.

తొలి ఇన్నింగ్స్
ఆస్ట్రేలియా 333 ఆలౌట్
భారత్ 282 ఆలౌట్
రెండో ఇన్నింగ్స్
ఆస్ట్రేలియా 240 ఆలౌట్
భారత్ 169 ఆలౌట్

No related posts.

Category: News, Sports News

Comments (0)

Trackback URL | Comments RSS Feed

There are no comments yet. Why not be the first to speak your mind.

Leave a Reply

Click here to cancel reply.


three + 1 =





car rental services warangal, kazipet, hanamkonda


car rental services warangal, kazipet, hanamkonda
Web Design Company warangal, Web Designing warangal, Logo Design Company Warangal, Indian Website Design Company, maddysoft.co.in
Free Blood Donors Hyderabad, warangal
car rental services warangal, kazipet, hanamkonda
Content Protected Using Blog Protector By: PcDrome.