దేవుడు ఈ పాపకు సగమే ప్రాణం పోశాడు.. మీ సాయం ఈ బంగారుతల్లిని బతికిస్తుంది..
దేవుడు ఈ పాపకు సగమే ప్రాణం పోశాడు..
మీ సాయం ఈ బంగారుతల్లిని బతికిస్తుంది..
టి న్యూస్ లో కెమెరామన్ గా పనిచేస్తున్న చంద్రకాంత్ ముద్దుల తనయ ఈ బంగారు తల్లి..పుట్టి ఎనమిది రోజులు అవుతోంది..కానీ గుండె కవాటాలు పూర్తిగా తెరుచుకోకుండానే ఈ లోకంలోకి వచ్చింది..ఆ కవాటలు తెరవాలంటే నాలుగు లక్షలు కావాలి…ఇది ,,చాలా అరుదైన ఆపరేషన్ కూడా..కేర్ హాస్పిటల్ లో డాక్టర్లు ప్రాణం పోయడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు..అయితే నిరుపేద అయిన కెమెరామన్ చంద్రకాంత్ మన సాయం అర్థిస్తున్నాడు..
కొంత మంది మిత్రులం కలిసి కొద్ది రోజుల క్రితమే సేవ్ ఎ లైఫ్ ఫౌండేషన్ స్థాపించాం..ఆ సంస్థ సభ్యులు ప్రతీ నెలా 100 రూపాయలు కడతారు..ఆ మొత్తంతో ఇలా అవసరమైన వారికి వైద్యం చేయిస్తున్నాం..మా వంతుగా సేవ్ ఎ లైఫ్ ఫౌండేషన్ తరపున 25,000/- ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తున్నాం..మీ వంతుగా వంద రూపాయలు ఇచ్చినా సంతోషంగా స్వీకరిస్తాం..ఆ పాపకు ప్రాణం పోయడానికి సవినయంగా మీ సాయం అర్థిస్తున్నాం..
దయచేసి ఈ నెంబర్లకు ఫోన్ చేసి ఈ సాయాన్ని ప్రకటించండి..
కడారి శ్రీధర్ సేవ్ ఎ లైఫ్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ -9010807788
శరత్ చంద్ర సేవ్ ఎ లైఫ్ పౌండేషన్ జనరల్ సెక్రటరీ 9705345953
బుర్రా శ్రీనివాస్ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ 9553955433
SAVE A LIFE FOUNDATION, KHIRATABAD, HYDERABAD
Account No: 590402010003475
Name of the Bank: Union Bank of India
IFSC code:UBINO559041
Banjarahills Branch, Hyderabad, Andhra Pradesh, INDIA
Bank Phone: 040-23421886
Category: Services
Comments (0)
Trackback URL | Comments RSS Feed
There are no comments yet. Why not be the first to speak your mind.