
ఢీల్లీలో… జోరు తెలంగాణ!
ఢీల్లీలో… జోరు తెలంగాణ! ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సకల జనుల సమ్మె పద్దెనిమిదవ రోజుకు చేరుకున్న నేపథ్యంలో హస్తినలో తెలంగాణం హోరెత్తింది. ఉదయం నుంచి రాత్రి దాకా తెలంగాణ అంశంపై మంతనాల్లో కేంద్ర నాయకత్వం నిమగ్నమైంది. ముందుగా ప్రకటించినట్లుగానే కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్చార్జి గులాం నబీ ఆజాద్ తెలంగాణ అంశంపై తాను ఏపీలోని మూడు ప్రాంతాల నేతలతో జరిపిన చర్చల ప్రాతిపదికగా తయారు చేసిన నివేదికను పార్టీ అధినేత్రి సోనియా [...]