‘తెలంగాణ పోరాటంలోనూ గెలిచి తీరుతాం’

| September 5, 2011 | 0 Comments
  • Tweet
  • Tweet

హైదరాబాద్: మైనింగ్ మాఫియాపై గతంలో తాను చేసిన పోరాటం ఇప్పుడు సత్ఫాలితాలను ఇస్తోందని ఎమ్మెల్యే నాగం జనార్థన్‌రెడ్డి అన్నారు. అలాగే తెలంగాణ పోరాటంలో గెలిచి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ హయాంలోని మంత్రులందరిపైనా సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మంత్రులంతా రాజీనామాలు చేసి గవర్నర్ వద్ద ఆమోదించుకోకపోతే ప్రజలే వారి సంగతి చూసుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు.

Source from Namaste Telangana

Related posts:

  1. Zee 24 Gantalu telugu live news channel tv, Zee 24 Gantalu telugu online tv, watch Zee 24 Gantalu telugu online, watch Zee 24 Gantalu telugu live, Zee 24 Gantalu telugu live for free, Zee 24 Gantalu telugu News Live
  2. Telangana T-News Live, online teangana live tv, t news for telangana tv channel, telangana tv channel
  3. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో తెలంగాణ సమరయోధుడు మృతి
  4. ఇక దిగ్బంధమే -ఇప్పట్లో కేంద్రం తెలంగాణ ఇచ్చేట్లు లేదు -సీమాంధ్ర సరిహద్దులను పూర్తిగా మూసేయాలి -యావత్ దేశం ఆశ్చర్యపోవాలి

Category: News, Telangana

Comments (0)

Trackback URL | Comments RSS Feed

There are no comments yet. Why not be the first to speak your mind.

Leave a Reply

Click here to cancel reply.


× 7 = forty nine



Recent Posts



car rental services warangal, kazipet, hanamkonda


Siri Stone Crushers, Ladella, Warangal, Produce & Supply of 20mm, 40mm, 12mm & Dust
car rental services warangal, kazipet, hanamkonda
BHARATHI DIGITAL PHOTO STUDIO & VIDEO GRAPHERS, Near Sumanjali Function Hall, NGO's Colony Road, Hanamkonda
car rental services warangal, kazipet, hanamkonda
Content Protected Using Blog Protector By: PcDrome.