The Voice of Telangana | Telangana Gunde chappudu

| August 25, 2011 | 0 Comments
  • Tweet
  • Tweet

ఆదివాసులున్న “ఆదిలాబాద్” ను అడుగు. నిప్పులు విరజిముతున్న “నిజామాబాదు” ను అడుగు “ఓరుగల్లు” పోరు బిడ్డను అడుగు “నల్గొండ” పోరాట యోధులను అడుగు “మహబూబనగర్” మంచి మనుషులని అడుగు. కదం తొక్కిన “కరీంనగర్” ని అడుగు. కన్నెర్ర చేసిన “ఖమ్మం” ని అడుగు. మెతుకు సీమ “మెదక్” ని అడుగు. హార్ట్ అఫ్ “తెలంగాణా” “హైదరాబాద్” ని అడుగు.

పోరాటాల కోసం బలిగొన్న తెలంగాణా ప్రజల ప్రాణాలని,
తెలంగాణా బిడ్డ ల రక్తం తో తడిసిన తెలంగాణా తల్లి పాదాలని,
తెలంగాణా ప్రజల గుండె చప్పుడు ని, మనోవ్యధ నికి ………. అడుగు

Category: Festivals, Telangana

Comments (0)

Trackback URL | Comments RSS Feed

There are no comments yet. Why not be the first to speak your mind.

Leave a Reply

× 2 = sixteen

Recent Posts

car rental services warangal, kazipet, hanamkonda

Web Design Company Hyderabad, Web Designing Hyderabad, Logo Design Company Warangal, Indian Website Design Company, DevSoftTech.com

Content Protected Using Blog Protector By: PcDrome.