ఓపెన్ వర్సిటీ యూజీ ట్యూషన్ ఫీజుకు గడువు అక్టోబర్ 10

| September 11, 2014 | 0 Comments
  • SumoMe

హైదరాబాద్ : బీఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో యూజీ కోర్సులకు దరఖాస్తులు చేసుకోవడానికి అక్టోబర్ 10 వరకు గడువు పొడిగించారు. రూ.200 ఆలస్య ఫీజుతో విద్యార్థులకు ఈ సౌకర్యం కల్పించామని ఓపెన్ వర్సిటీ పీఆర్‌ఓ తెలిపారు. బీఎస్సీ, బీకాం, బీఏ, కోర్సులలో ప్రవేశాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నామన్నారు. యూజీ మొదటి, రెండోవ, మూడోవ సంవత్సరం వారికీ ఈ అవకాశం ఉంటుందన్నారు.

Category: Careers

Comments (0)

Trackback URL | Comments RSS Feed

There are no comments yet. Why not be the first to speak your mind.

Leave a Reply

Time limit is exhausted. Please reload CAPTCHA.Web Design Company warangal, Web Designing warangal, Logo Design Company Warangal, Indian Website Design Company, maddysoft.co.in
car rental services warangal, kazipet, hanamkonda
Content Protected Using Blog Protector By: PcDrome.