ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్
మెల్బోర్న: ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ విజేతగా లియాండర్ పేస్ జోడీ నిలిచింది. నెంబర్ వన్ సీడ్కు పేస్ జోడీ షాక్ ఇచ్చింది. ఫైనల్స్లో బ్రయాన్ బ్రదర్స్పై 7-6, 6-2 తేడాతో పేస్-జపానెక్ జా విజయం సాధించారు. లియాండర్ పేస్ ఖాతాలో ఇది 13వ గ్రాండ్స్లామ్ టైటిల్. పేస్ 7 డబుల్స్, 6 మిక్స్డ్ డబుల్స్ టైటిల్స్ గెలుచుకున్నాడు.
Related posts:
- ‘పవర్’
- టెస్టులో ఆసీస్ విజయం
- ఉగ్ర నరసింహ గా బాలకృష్ణ
Category: News, Sports News
Comments (0)
Trackback URL | Comments RSS Feed
There are no comments yet. Why not be the first to speak your mind.