Dr. A. Sudhakar (Laparoscopic & (M.S.) Gen. Surgen), siri Pharmacy, Beside Sridevi Mall Busstand Road, Hanamkonda

నగ్నంగా నటిస్తా

| January 20, 2012 | 0 Comments
car rental services warangal, kazipet, hanamkonda
  • Tweet
  • Tweet

అవసరం అయితే నగ్నంగా కూడా నటించేందుకు సిద్దంగా ఉన్నానంటూ బాలీవుడ్ నటి వీణా మాలిక్ సంచలన ప్రకటన చేశారు. అందాల ఆరబోతలో ఎన్నడూ వెనక్కు తగ్గని ఈ సుందరి కథాప్రకారం కావాల్సి వస్తే నగ్నంగా నటించేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. పాకిస్థాన్ కు చెందిన వీణా మాలిక్ తన అందచందాలతో ఇప్పటికే బాలీవుడ్ లో ప్రేక్షకుల మనసులను దోచుకున్నారు. సినిమాల్లో పాత్రతో కన్నా బయటి ఎఫైర్లు, బోల్డ్ స్టేట్ మెంట్ లతో నిత్యం వార్తల్లో నానుతూ ఉండే వీణా మాలిక్ తాజాగా చేసిన ప్రకటన సంచలనం రేపుతోంది.

వీణామాలిక్ కిడ్నాప్ గురైనారంటూ ఇటీవల మీడియాలో జరిగిన హల్ చల్ ను మర్చిపోక ముందే ఆమె చేసిన నగ్న ప్రకటన దుమారం రేపుతోంది. ఇప్పటికే పాకిస్థాన్ కు చెందిన మత వాదులు వీణా మాలిక్ పై మండిపడుతున్నారు. బాలీవుడ్ లో ఆమె చేస్తున్న పాత్రల పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా పట్టించుకోని వీణా మాలిక్ ఒక అడుగు ముందుకేసీ నగ్నంగా నటించేందుకు రెడీ అని ప్రకటించడం ద్వారా సంచలనానికి తెరతీశారు.

Web Design Company warangal, Web Designing warangal, Logo Design Company Warangal, Indian Website Design Company, maddysoft.co.in

Related posts:

  1. ఆర్టీసీ సమ్మెపై కుట్ర పన్నుతున్న ప్రభుత్వం
  2. తాడోపేడో తేల్చుకుంటాం : టీకాంగ్రెస్‌ నేతలు
  3. తెలంగాణపై నవంబర్‌లో కాంగ్రెస్ వైఖరి : ఆజాద్

Tags:

Category: Cinema News, Gallery

Comments (0)

Trackback URL | Comments RSS Feed

There are no comments yet. Why not be the first to speak your mind.

Leave a Reply



Recent Posts



car rental services warangal, kazipet, hanamkonda


BHARATHI DIGITAL PHOTO STUDIO & VIDEO GRAPHERS, Near Sumanjali Function Hall, NGO's Colony Road, Hanamkonda
car rental services warangal, kazipet, hanamkonda
car rental services warangal, kazipet, hanamkonda
Content Protected Using Blog Protector By: PcDrome.