అటవీశాఖలో 417 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

| March 31, 2012 | 0 Comments
  • Tweet
  • Tweet

అటవీశాఖ పరిధిలోని వివిధ కేటగిరీలకు చెందిన 417 పోస్టుల భర్తీ వివరాలను అటవీశాఖ ప్రధాన సంరక్షణాధికారి హితేష్ మల్హోత్రా శుక్రవారం వెల్లడించారు. రాజమండ్రి సర్కిల్ పరిధిలోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలలకు సంబంధించి 5 పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబర్ 31న వెలువరించిన నోటిఫికేషన్‌కు అదనంగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. తాజా నోటిఫికేషన్ ద్వారా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (ఎప్‌ఎస్‌ఓ)-07 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (ఎఫ్‌బీఓ)-156, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (ఏబీఓ) -191, థానేదార్ -24, బంగ్లా వాచర్ -19, ప్లాంటేషన్ వాచర్ -02, టెక్నికల్ అసిస్టెంట్ డాఫ్ట్స్‌మెన్ గ్రేడ్-3) 1 పోస్టులను భర్తీ చేయనున్నామన్నారు. నోటిఫికేషన్ పూరి ్తవివరాలు forest.ap.nic.in వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు.

Related posts:

  1. పాలిటెక్నిక్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
  2. పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్‌ జారీ
  3. వెబ్‌లో టీచర్ పోస్టుల వివరాలు
  4. మరో మూడు నోటిఫికేషన్లు: ఏపీపీఎస్సీ
  5. బాన్సువాడ – ఉప ఎన్నిక కోసం షెడ్యూల్ విడుదల – అక్టోబర్ 13న పోలింగ్ – ఈ నెల 19న నోటిఫికేషన్ జారీ

Tags: , అటవీశాఖలో 417 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Category: Careers, Govt Jobs

Comments (0)

Trackback URL | Comments RSS Feed

There are no comments yet. Why not be the first to speak your mind.

Leave a Reply


two + 5 =



Recent Posts



Web Design Company Hyderabad, Web Designing Hyderabad, Logo Design Company Warangal, Indian Website Design Company, DevSoftTech.com


Web Design Company Hyderabad, Web Designing Hyderabad, Logo Design Company Warangal, Indian Website Design Company, DevSoftTech.com
Web Design Company warangal, Web Designing warangal, Logo Design Company Warangal, Indian Website Design Company, maddysoft.co.in
Raise: UK Overseas Educational Consultancy in Karimnagar, No TOFEL OR IELTS Required
car rental services warangal, kazipet, hanamkonda
Content Protected Using Blog Protector By: PcDrome.