వెబ్‌లో టీచర్ పోస్టుల వివరాలు

| February 11, 2012 | 0 Comments
  • Tweet
  • Tweet

డీఎస్సీ-2012 నోటిఫికేషన్‌లోని ఉపాధ్యాయు పోస్టులకు సంబంధించి జిల్లాల వారీగా సబ్జెక్టులు, కమ్యూనిటీ, మీడియం, కేటగిరీల వివరాలను http://apdsc.cgg.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పాఠశాల విద్య డైరెక్టర్ ఆర్.సత్యనారాయుణ తెలిపారు. పోస్టుల వివరాలు, సందేహాల నివృత్తికి పాఠశాల విద్య డైరెక్టరేట్‌లో సెల్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈనెల 13 నుంచి 17వ తేదీ వరకు 040-23231972, 23231194, 9701376246కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని చెప్పారు.

Related posts:

  1. త్వరలో డీఎస్పీ – 2008 డీఎస్సీ అభ్యర్థులకు అప్రెంటిస్ రద్దు లేనట్లే! – 2012 నుంచి డీఎడ్ అభ్యర్థులకే ఎస్‌జీటీ పోస్టులు
  2. పాలిటెక్నిక్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
  3. కరెంటు బిల్లులు బంద్, రేపు కరెంటోళ్ళ శంఖారావం, టీజాక్ కో-ఆర్డినేటర్ కె.రఘు ప్రకటన
  4. రాజయ్య రాజీనామా
  5. సకలజనుల సమ్మెను ఆపడం ఎవరి తరం కాదు: స్వామిగౌడ్

Tags: , వెబ్‌లో టీచర్ పోస్టుల వివరాలు

Category: Careers, Govt Jobs

Comments (0)

Trackback URL | Comments RSS Feed

There are no comments yet. Why not be the first to speak your mind.

Leave a Reply

Click here to cancel reply.


six − 4 =



Recent Posts



car rental services warangal, kazipet, hanamkonda


Web Design Company warangal, Web Designing warangal, Logo Design Company Warangal, Indian Website Design Company, maddysoft.co.in
Dr. A. Sudhakar (Laparoscopic & (M.S.) Gen. Surgen), siri Pharmacy, Beside Sridevi Mall Busstand Road, Hanamkonda
car rental services warangal, kazipet, hanamkonda
car rental services warangal, kazipet, hanamkonda
Content Protected Using Blog Protector By: PcDrome.