తాడోపేడో తేల్చుకుంటాం : టీకాంగ్రెస్‌ నేతలు

| September 22, 2011 | 0 Comments
  • Tweet
  • Tweet
తాడోపేడో తేల్చుకుంటాం : టీకాంగ్రెస్‌ నేతలు

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై అధిష్ఠానంతో తాడోపేడో తేల్చుకుంటామని తెలంగాణ కాంగ్రెస్‌ స్టీరింగ్‌ కమిటీ నేతలు స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ఎంపీ కేశవరావు ఇంట్లో గురువారం తెలంగాణ కాంగ్రెస్‌ స్టీరింగ్‌ కమిటీ సమావేశమైంది. అనంతరం స్టీరింగ్‌ కమిటీ నేతలు మీడియాతో మాట్లాడారు. అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 26న తెలంగాణ ప్రజాప్రతినిధులందరూ ఢిల్లీకి వెళ్లనున్నట్టు చెప్పారు. ఇదే తమ ఢిల్లీ చివరి పర్యటన అని వారు తెలిపారు. తెలంగాణపై సానుకూల ప్రకటన రాకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నేతలు హెచ్చరించారు. తెలంగాణ మంత్రులకు మాటమాత్రం చెప్పకుండా సీఎం రూపాయికే కిలో బియ్యం పథకం ఎలా ప్రకటిస్తారని వారు మండిపడ్డారు. ఉద్యమాన్ని అణిచివేసే ధోరణితో వ్యవహరించవద్దని ఈ రోజు సీఎంను తెలంగాణ నేతలు కలువనున్నారు. కాంగ్రెస్‌ వారిపై కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు.

Related posts:

  1. Zee 24 Gantalu telugu live news channel tv, Zee 24 Gantalu telugu online tv, watch Zee 24 Gantalu telugu online, watch Zee 24 Gantalu telugu live, Zee 24 Gantalu telugu live for free, Zee 24 Gantalu telugu News Live
  2. Telangana T-News Live, online teangana live tv, t news for telangana tv channel, telangana tv channel
  3. తెలంగాణ వ్యతిరేకులకు వైద్యం చేయం – కలిసి రాని నేతలు కాటికి పోయినోళ్లతో సమానం – కక్షసాధింపులకు దిగితే అత్యవసర సేవలూ ఆపేస్తాం
  4. నేటి నుంచి సకల జనుల సమ్మె- సమాయత్తం చేసిన భారీ సభ – దిశానిర్దేశం చేసిన నేతలు – 14, 15 తేదీల్లో సినిమాహాళ్లు బంద్ – 18న జాతీయ రహదారుల దిగ్బంధం – టీఆర్‌ఎస్ జన గర్జన దిగ్విజయం
  5. బాన్సువాడ – ఉప ఎన్నిక కోసం షెడ్యూల్ విడుదల – అక్టోబర్ 13న పోలింగ్ – ఈ నెల 19న నోటిఫికేషన్ జారీ

Tags:

Category: News, Telangana

Comments (0)

Trackback URL | Comments RSS Feed

There are no comments yet. Why not be the first to speak your mind.

Leave a Reply

Click here to cancel reply.


3 × seven =



Recent Posts



car rental services warangal, kazipet, hanamkonda


Web Design Company warangal, Web Designing warangal, Logo Design Company Warangal, Indian Website Design Company, maddysoft.co.in
Dr. A. Sudhakar (Laparoscopic & (M.S.) Gen. Surgen), siri Pharmacy, Beside Sridevi Mall Busstand Road, Hanamkonda
Raise: UK Overseas Educational Consultancy in Karimnagar, No TOFEL OR IELTS Required
car rental services warangal, kazipet, hanamkonda
Content Protected Using Blog Protector By: PcDrome.