Warangal City » Weight Loss

చిట్కాలు (బరువును తగ్గించేందుకు)
ఆల్కహాల్‌ను సేవించకపోవడం మంచిది. వీల్లేని పక్షంలో మితంగా తీసుకోవాలి.

పండ్లు, కాయగూరలు మరియు పీచు పదార్థాలు తినాలి.

కొవ్వు పదార్థాలు అధికంగా ఉండే వాటిలో కెలోరీలు ఎక్కువగా ఉంటాయి కనుక వాటిని తగ్గించడం మంచిది.మితాహారం తీసుకోవాలి

పండ్లు, కాయగూరలు మరియు పీచు పదార్థాలు తినాలి.

వేపుడు పదార్థాలు, చాక్లెట్లు తినకూడదు.

వివిధ రకాల ఆహారాన్ని తీసుకోవాలి.

ఆహారం, శరీర బరువును తగ్గించడమే కాక, అప్పుడప్పుడు వైద్య సలహాలను పొందడం మంచిది. తరచుగా రక్తపోటును పరిశీలించుకోవాలి. రక్తపోటు అధికంగా ఉంటే వైద్య సలహాల మేరకు సమతుల ఆహారాన్ని తీసుకోవడం, వ్యాయామం చేయడం లేదా మందుల ద్వారా గుండె జబ్బులను నివారించవచ్చు.