Warangal City » Warangal News

తెలంగాణ కోసం బలిదానం
హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్‌లో రాజమౌళి అనే ఆటో డ్రైవర్.. శరీరంపై పెట్రోలు పోసుకుని… నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నారు. క్షణాల్లో మాడి మసై… విగతుడిగా మిగిలారు. వరుస ఆత్మహత్యలతో తెలంగాణ ఒక్కసారిగా అట్టుడికింది. మంగళవారం తెలంగాణ బంద్‌కు టీఆర్ఎస్ పిలుపునిచ్చింది. దీనికి సీపీఐ, టీడీపీ తెలంగాణ ఫోరం, న్యూడెమోక్రసీతోపాటు తెలంగాణ జేఏసీ మద్దతు ప్రకటించాయి. తెలంగాణ ఆటో డ్రైవర్ల సంఘం 24 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది. పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఇబ్బంది కలిగించకుండా… ఆర్టీసీ బస్సులను బంద్ నుంచి మినహాయించారు.

ఇక… ఆత్మాహుతిలో రగిలిన మంటల సెగ అటు అసెంబ్లీని, ఇటు పార్లమెంటునూ తాకింది. నినాదాలూ, నిరసనలతో చట్ట సభలు దద్దరిల్లాయి. లోక్‌సభలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలే సభా మధ్యంలోకి దూసుకెళ్లి… నినాదాలతో హోరెత్తించారు. టీఆర్ఎస్ ఎంపీలు కేసీఆర్, విజయశాంతి, టీడీపీపీ నేత నామా నాగేశ్వరరావు తదితరులు గొంతు కలిపారు. సాక్షాత్తూ… కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, పవన్ కుమార్ బన్సల్ కోరినా వెనక్కి తగ్గలేదు. ‘ఈ రోజే కాదు… సభ జరిగిన ప్రతి రోజూ ఇదే చేస్తాం’ అని తేల్చి చెప్పారు. చివరికి… సభ మంగళవారానికి వాయిదా పడింది. రాజ్యసభలో సీనియర్ నేత కె.కేశవరావు రెచ్చిపోయారు. ‘అంతా ఆత్మహత్యలు చేసుకోవాలా?’ అని నిలదీశారు.

శాసనసభలో సోమవారమే ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యేలతోసహా… టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, టీ-టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలతో హెరెత్తించారు. ఈ ధాటికి అసెంబ్లీ కూడా ఎలాంటి కార్యకలాపాలు జరగకుండానే మంగళవారానికి వాయిదా పడింది. స్వతంత్ర ఎమ్మెల్యే నాగం జనార్దన రెడ్డితో సహా పలువురు టీఆర్ఎస్ సభ్యులు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా బస్సులో వరంగల్ వెళ్లారు. అక్కడ… రాజమౌళికి నివాళులు అర్పించారు. సుమారు 22 మంది ఎమ్మెల్యేలు, తెలంగాణ వాదులు, వివిధ సంఘాలకు చెందిన వారు ఈ అంతిమ యాత్రలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వరంగల్ నగరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అంతిమ యాత్ర పొడవునా అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ నినాదాలు చేశారు. ఎంజీఎం చౌరస్తాలో రాజీవ్‌గాంధీ విగ్రహంపై రాళ్ల వర్షం కురిపించారు. దీంతో విగ్రహం పాక్షికంగా ధ్వంసం అయింది. కాశీబుగ్గలో ఇందిర గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసి, పెట్రోలు పోసి తగలబెట్టారు. వైఎస్ విగ్రహాన్ని కూడా పాక్షికంగా ధ్వంసం చేశారు. పోచమ్మ మైదాన్ చౌరస్తాలో మంత్రి బస్వరాజు సారయ్య ఇంటిపైకి రాళ్లతో దాడికి దిగారు.

ఆత్మహత్యలపై అధిష్ఠానం ఆరా

యువత ఆత్మహత్యలు చేసుకోవడంపై అధిష్ఠానం ఆరా తీస్తోంది. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాం నబీ ఆజాద్ సోమవారం ఈ అంశంపై మాట్లాడారు. తెలంగాణ అంశాన్ని తర్వతిగతిన తేల్చాలని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారూ కోరుకుంటున్నారని బొత్స వివరించినట్లు తెలిసింది.

మరోవైపు… తెలంగాణ అంశంపై పార్టీలు సహనం ప్రదర్శించాలని కాంగ్రెస్ ఎప్పట్లాగానే హితవు పలికింది. “ఇది అత్యంత సున్నితమైన భావోద్వేగాలతో కూడిన అంశం. ఇది ఏ ఒక్క పార్టీకో సంబంధించిన అంశం కాదు. దీనితో సంబంధమున్న ప్రతి ఒక్కరూ సంయమనం ప్రదర్శించాలి” అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ కోరారు.

source: andhrajyothi

VRO, VRA results for five districts announced
The Andhra Pradesh Public Service Commission on Monday declared the results of VRO and VRA examinations of five districts – Mahbubnagar, Nizamabad, Warangal, Adilabad and Nellore which were upheld due to model code of conduct for the by-elections.

According to APPSC, T Rajavardhan Reddy of Mahbubnagar stood first with 91 marks in the VRO examination followed by Venkat Kiran Kumar Reddy (Nellore) with 89 marks, Tandra Pradeep Reddy (Warangal) with 88, A Sandeep (Adilabad) with 82 and V Gurubabu (Nizamabad) with 82 marks.

The provisional list of selected candidates would be announced at district head quarters on March 28. The certificates of selected candidates would be verified on April 5 and 6.

The commission said that results have been hosted on commission’s website: http://vrovraapp.cgg.gov.in/

వేయిస్తంభాల గుడికి ప్రభుత్వం నిధులు మంజూరు
కాకతీయుల కాలంనటి వేయిస్తంభాల దేవాలయానికి మహార్దశ తీసుకొచ్చేందుకు అధికారులు నడుం బిగించారు. అద్భుత శిల్పాకళా సంపదను భావితరాలకు అందించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో ఆలయం ముందున్న నిర్మాణాల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది. కాకతీయుల కీర్తీకే వన్నే తెస్తున్న హన్మకొండ వేయిస్తంభాల గుడికి మహార్దశ పట్టనుంది. అద్భుత శిల్పాకళకు వేదికగా ఉన్న ఈ కట్టడానికి పర్యాటక ప్రాధాన్యం తెచ్చేందుకు సర్కారు నడుంబిగించింది. పర్యాటకులు,భక్తులు సౌకర్యార్థం విస్తరణ పనులు చేపట్టారు. బాటసారులు,వాహనదారుల ఆలయాన్ని స్పష్టంగా చూసేవిధంగా రోడ్డును తీర్చిదిద్దుతున్నారు. గుడి సమీపంలో ఉన్న ఇళ్లు, షాపులకు నష్టపరిహారం చెల్లించి ఖాళీ చేయించారు. 15 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పనులు జిల్లా అధికారుల చొరవతో రోడ్డు విస్తరణ పనులు కొలిక్కి వచ్చాయి.

దీంతో కొన్నేళ్లుగా రగులుతున్న రోడ్డు వెడల్పు వివాదం తెరపడి మొత్తానికి అన్ని ఇళ్లను కూల్చివేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శివరాత్రి లోపు పనులు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. వేయిస్తంభాల గుడి నిర్మాణానికి వాడిన రాళ్లను పోలిన రాళ్లతో విస్తరణ పనులకు వాడడం ద్వారా అలనాటి కట్టడానికి మరింత శోభ చేకూర్చుతున్నారు.

ఏది ఏమైనప్పటికి వేయిస్తంబాల దేవాలయ రోడ్డు విస్తరణ పనులను పూర్తి చేస్తే దేవాలయానికి కొత్త సొగసులు ఏర్పడటమేకాక పర్యాటకులకు కనువిందుగా ఉంటుందని  పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

History of Medaram Jatara
Medaram Sammakka Saralamma Jatara 2012

Medaram Sammakka Saralamma Jatara

Medaram Jatara is a religious festival which is celebrated once in two year for four days during January – February.   In 2012 the Jatara begins on 8th February, 2012.   Many tribal people participate in the fair.   People throng Medaram villages which is located in Dandakaranya to have the Darshan of Sammakka and Saralamma.

History of Medaram Jatara

About 6 – 7 centuries ago, some people belonging to Koya tribes were travelling through the forest where they found a little girl playing with the tigers.   They head of tribal group adopted the brave and named her Sammakka. When she grew up, she got married to the head of another village.   She gave birth to a girl who was Saralamma.

At that time Kakatiyas were ruling Andhra and Koya tribes helped them in a war.   After few days there was a severe drought in that area for years and Koyas did not have anything to eat.   Even the Godavari River dried up.   But since the Koya tribe is a tributary to Kakatiyas they were insisted to pay taxes which the tribes could not do.

Angered with this, the Kakatiya emperor sent his forces to collect taxes from Koya tribe forcibly.   Koyas fought with the forces in which many Koya people died.   To resume peace, the Kakatiya chief minister offered to end the war and he promised to make Sammakka chief queen in king’s harem.   Sammakka refused and opted for war to avenge the dead.   The war continued and Sammakka was wounded.   Sammakka promised to protect her people until they remember her and cursed the Kakatiya dynasty.   She then disappeared in to the forest.   When Koyas searched for Sammakka they only found a red ochre box, bangle and pug-marks or tigress.

From that time, they Koyas and other tribes in India are holding a big festival in remembrance of Sammakka and Saralamma which is Medaram Jatara.   There is no idol to worship.   Every year a Koya boy searches in the forest and brings two vermilion caskets that are tied to a piece of bamboo, one representing Sammakka and other her daughter Saralamma.

Medaram Jatara Celebrations

Medaram Jatara begins on the full moon day or Suddha Pournami in the month of Magha.   In 2012,the date is 8th February, 2012.   The deity would be brought from Kannepoyinapalle village.   The deity would be traditionally installed on a platform under a tree.   Animal scarification is done as a part of worship.   Many devotees come dancing ecstatically; they are believed to be processed by the Goddess.   Jaggery and coconut are the main offering to the Goddess.   Few devotees offer Jaggery that equals to their weight.   Shiva Shathi, Lakshmi Devara and Pabba are the ancient practices that can be witnessed at the Jatara.   Shiva Shathi are women possessed by the Goddess.   These go in to trance and childless women come to take the blessings of these women.   The blessing process is referred as pabba.   The heads of children are tonsured.   Young girls are made to offer special prayers to Goddess to get good husbands.

Medaram village becomes the hub of activity during the Sammakka Saralamma Jatara days.   Thesmall village in the forest is visited by lakhs of people.   The inflow of people begins from one week before the Jatara day.   Private and government vehicles are seen transporting huge number of devotees to the site.   Many temporary shops come up around the gadde.   Temporary dwelling also can be seen around the place during the Jatara days.

Medaram Jatara is a state festival of Andhra Pradesh.   People from neighboring states also come to participate in the celebration.   Chief Minister of Andhra Pradesh represents the state government in the Jatara.   Government makes arrangements for the Jatara on a large scale.   Many departments such as RTC, railways, health and sanitation make arrangements for the success of the festival.

Medaram Jatara Accommodation facilities
Medaram Jatara Accommodation facilities

Medaram Jatara

Accommodation at Medaram

Medaram Sammakka Saralamma jatara is a tribal festival held for every two years. In 2012 the Jatara begins on 8th February. Pilgrims, who reach Medaram Jatara, first take bath in the Jampanna vagu and go for the darshan of Deities. Government is constructing bathing ghats at the Jampanna vagu. Devotees take Jaggery which is offered to the deities.

Pilgrims who go to Medaram Jatara can get accommodation at the surrounding villages of Medaram. Accommodation will also be available in nearby places like Tandvai, Warangal etc. Warangal has many good hotels and lodges with good facilities. Temporary dwellings come up around the villageduring the festival. Those who want to stay in Medaram should take blankets, torch lights, match boxes, stove, and all the cooking equipment along with them. Medical kit also should be carried as a precautionary measure. Since there will be heavy rush of devotees it is better to avoid wearing gold ornaments. Children should be taken great care as there is a chance for them to miss in the crowd.

Medaram Jatara Interesting facts

Nearly 80 lakh devotes visited Medaram Jatara in 2010. Officials are expecting the number to reach one crore in 2012.

More than five lakh devotees utilized the services of APSRTC during 2012 Medaram jatara. There is a chance that this number will increase this year.

APSRTC is running nearly thousand special buses to Medaram in for Medaram Jatara. A bus leaves MGBS, Hyderabad for every 20 minutes to Medaram.

Sammakka Saralamma Medaram Jathara 2012, How to reach Medaram?, APSRTC to run 1000 buses for Medaram Jatara 2012 from Hyderabad
Medaram Sammakka Saralamma Jatara which is being recognized as South Indian Kumbh Mela will begin on 9th February and continue till 11th February, 2012. Large numbers of devotees visit the Jatara every year.

How to reach Medaram?

From Hyderabad one can reach Medaram via Warangal. Warangal is at a distance of 130 kms from Warangal and from there it is 110 kms to Medaram. Warangal is well connected with trains and buses from all parts of Andhra Pradesh. From Warangal one can take RTC buses or taxis or trains which will take the passengers up to Nalgonda railway station to reach Medaram. Nearby railway station to Medaram is Nalgonda Railway station which is at a distance of 54 km, Srirampuram Railway station at a distance of 56 km, Macheral railway station which is 56 kms and Tipparthi railway station which is at a distance of 60 kms from Medaram. RTC buses take the passengers up to Medaram. Nearby Air ports of Medaram are Warangal airport, Rajiv Gandhi International Airport, Hyderabad, and Vijayawada Airport. Nearby cities are Warangal and Hanamkonda.

Visitors who come from Lakhnavaram to Medaram should reach Pasra travelling on the main road. From there a left turn is to be taken and Medaram is 24 kms from Pasra. There is another route from Pasra in which tourists should travel 13 kilometers and reach Tadvai and from there they have to take a left turn and travel 14 kms to reach Medaram

APSRTC will operate more than 1,000 buses to Medaram during the Sammakka Saralamma jatara that begins on 8th February, 2012. From Mahatma Gandhi bus station one luxury bus will leave for every twenty minutes. APSRTC will run buses from all the districts of Telangana to Warangal for Medaram Jatara.

Telangana Districts,Telangana Districts Map,Telangana Map,Andhra Pradesh Map,Separate Telangana State declared by Govt of AP
Telangana Districts Map or Telangana Map or Andhra Pradesh Map is given as the Congress Government announced to Separate Telangana State from AP Map. With KCR ending its 11 day fast, after announcement from Central Government that the process of forming a separate state of Telangana will be initiated, people have started searching about details of Telangana, Telangana District, Telangana Map, Telangana Districts Map and celebrations began in Hyderabad and Telangana Region.

Telangana Consitutes in 10 Districts.

Telangana districts are

Adilabad, Nizamabad, Karimnagar, Warangal, Khammam, Medak, Hyderabad, Rangareddy, Nalgonda, Mahbubnagar.

Telangana districts most speaking in telugu and some parts spoken in Urudu.

Telangana Districts Map

Tags : Telangana, Telangana Districts, Telangana Districts Map, Telangana Districts in Andhra Pradesh, Telangana Districts Administration, Telangana Constitutes 10 Districts, 10 Districts of Telangana, Telangana Maps, Telangana Districts Regions, Telangana Region Maps, Andhra Pradesh, Andhra Pradesh Map

తెలంగాణ అంటే ఎన్‌కౌంటరే! – ఇది వరంగల్‌లో డీఎస్పీ వార్నింగ్! తెలంగాణ అంటే ఎన్‌కౌంటర్ చేస్తారా? చంపుతామంటే ఊరుకునేది లేదు – ఎంత మందిని చంపుతారో చూస్తాం
తెలంగాణ అంటే ఎన్‌కౌంటరే!

-ఇది వరంగల్‌లో డీఎస్పీ వార్నింగ్!

-12 మంది విద్యార్థులపై చిత్రహింసలు..స్టేషన్లకు తిప్పి మరీ చితకబాదారు

- తెలంగాణ అంటే ఎన్‌కౌంటర్ చేస్తారా?

- విద్యార్థుల అరెస్టు, చిత్రహింసలపై ఆగ్రహం

- జిల్లా వ్యాప్తంగా మిన్నంటిన నిరసనలు

- వరంగల్ నగరంలో బస్సు దగ్ధం

- పోలీస్ స్టేషన్లు ముట్టడించిన విద్యార్థులు

- తీరుమారని ఖాకీ.. విద్యార్థులపై లాఠీచార్జ్

- చంపుతామంటే ఊరుకునేది లేదు

- కాజీపేట డీఎస్పీకి ఉద్యమకారుల హెచ్చరిక

- హక్కుల సంఘానికి వెళతామన్న బోయినపల్లి

- ఎంత మందిని చంపుతారో చూస్తాం: పాపిడ్డి

‘అరే తెలంగాణ అంటార్రా? ఇంకోసారి అంటారా? మర్యాదగా.. తెలంగాణ అని ఇంకోసారి అనమం ఊరుకుంటాం. లేదంటే మీ పని అంతే. మిమ్మల్ని ఎన్‌కౌంటర్ చేస్తాం. ఏమనుకుంటున్నారో..’ ఇది తెలంగాణ రాష్ట్ర సాధనలో చురుకుగా ఉన్న విద్యార్థి నేతలకు ఓ రక్షకభట అధిపతి ఇచ్చిన వార్నింగ్! విద్యార్థి నేతలకే కాదు.. వారికి మద్దతు పలికిన టీఆర్‌ఎస్ జిల్లా కన్వీనర్ పెద్ది సుదర్శన్ రెడ్డికీ అదే గతి పడుతుందని హెచ్చరిక! అది ఎలా ఉంటుందో మచ్చుకు రుచి చూపించారు కూడా! పోలీస్ స్టేషన్‌లో వేసి, రెండు కాళ్లను చాపి.. వాటిపై ఒకరు కూర్చొని, కాళ్లపై రోకలిబండల్లాంటి లాఠీలతో మరికొందరు బాదుతూ, బస్సుపూక్కించి, జిల్లాలోని ఠాణాలన్నీ తిప్పుతూ, అక్కడ సెల్‌లో వేసి చితకబాతుతూ, మార్గమధ్యంలో వాహనంలోనే కుళ్లబొడుస్తూ..

బూతులు తిడుతూ.. బెదిరిస్తూ.. భయవూభాంతులకు గురిచేస్తూ… తెలంగాణ ఉద్యమంపై తమ కసి తీర్చుకున్నారు! ఫలితం.. నలుగురు యువకులు నడవలేని స్థితి! అందులో ఒకరిది మరీ దారుణమైన పరిస్థితి! ఇది వరంగల్ జిల్లా ఖాకీల మార్కు హింస! నరనరాన జీర్ణించుకుపోయిన తెలంగాణ వ్యతిరేకతకు నిదర్శనం! తెలంగాణ విషయంలో దోబూచులాడుతున్న మంత్రి పొన్నాలను నిలదీయడం పోలీసుల ఆగ్రహానికి కారణమైంది! ఆవేశంతో ఆయన ఇల్లు ముట్టడించడం ఘోరమైపోయింది! వెరసి.. 12 మంది విద్యార్థులను రాత్రంతా జిల్లాలోని వివిధ స్టేషన్లకు తిప్పుతూ థర్డ్‌డిగ్రీ చిత్ర హింసలు పెట్టారు! డీఎస్పీ తమను ఎలా బెదిరించిందీ..

ఎలా చిత్రహింసల పాల్జేసిందీ బాధితులు న్యాయమూర్తికి విన్నవించుకోవడతో ఖాకీల కర్కశం సమాజానికి వెల్లడైంది! విద్యార్థుల అరెస్టులు, చిత్రహింసలపై తెలంగాణ భగ్గుమంది! పోరుగల్లు పొక్కిలైంది! డీఎస్పీ కిరాతకాన్ని ఖండిస్తూ విద్యార్థులు జిల్లావ్యాప్తంగా ఠాణాలను ముట్టడించారు! డీఎస్పీని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళనకు రాజకీయ జేఏసీ, వివిధ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు తోడయ్యాయి. డీఎస్పీపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ప్రకటించాయి. తెలంగాణ కావాలంటున్న నాలుగున్నర కోట్ల మందినీ ఎన్‌కౌంటర్ చేస్తారా? అని సవాలు చేశాయి!!

ఎన్‌కౌంటర్ చేస్తానన్నాడు!

- ఖాకీ కర్కశాన్ని కళ్లకు కట్టిన విద్యార్థి నేత

- చిత్రహింసలపై న్యాయమూర్తికి వివరాలు

- నడవలేని స్థితిలో స్ట్రెచర్‌పై కోర్టుకు యాకూబ్‌డ్డి

- కిక్కిరిసిన కోర్టు.. మార్మోగిన తెలంగాణ నినాదం

చెయ్యి కదిపితే బాధ! కాలు మెదిపితే నరకం! ఒళ్లంతా పచ్చి పుండు! మాట పెగిలే సత్తవ కూడాలేదు! అయినా మొండితనం.. తెలంగాణ కోసం! తెలంగాణ రాష్ట్ర సాధన కోసం! ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఊకంటి యాకూబ్‌డ్డి. కాకతీయ యూనివర్సిటీలో కెమివూస్టీలో డాక్టరేట్ పొందిన రైతుబిడ్డ. అనునిత్యం తెలంగాణాన్ని గానం చేసే విద్యార్థి నేత. పోలీసుల చిత్రహింసల కారణంగా స్ట్రెచర్ మీద వచ్చాడు! శరీరం సహకరించకున్నా ప్రాణాలు కూడ తీసుకొని, పూసగుచ్చినట్లు పోలీసుల నగ్న స్వరూపాన్ని న్యాయదేవత ముందు నిలబెట్టాడు!

వరంగల్, సెప్టెంబర్ 8 (టీ న్యూస్): ఊకంటి యాకూబ్‌డ్డి. కాకతీయ యూనివర్సిటీలో కెమివూస్టీలో డాక్టరేట్ పొందిన రైతుబిడ్డ. అనునిత్యం తెలంగాణాన్ని గానం చేసే విద్యార్థి నేత. ఖాకీ చెరలో గాయాల పాలైన తీరు హృదయ విదారకరంగా ఉంది. అక్రమ నిర్భంధం ఒకవైపు.. అలవికాని చిత్రహింసలింకొక వైపు.. అసలు సంగతి బయటపడితే అంతం చేస్తామన్న బెదిరింపులు మరోవైపు! ఐతేనేం.. అనాగరికంగా, అప్రజాస్వామికంగా వ్యవహరించిన పోలీసుల నిజస్వరూపాన్ని అదరక, బెదరక న్యాయమూర్తి ముందు ఆవిష్కరించాడు యాకూబ్‌డ్డి. ఒళ్లంతా గాయాలు సలుపుతున్నా, నిలబడడం కాదుకదా మాట్లాడటానికి కూడా శరీరం సహకరించకున్నా ప్రాణాలు కూడ తీసుకొని, పూసగుచ్చినట్లు పోలీసుల నగ్న స్వరూపాన్ని న్యాయదేవత ముందు నిలబెట్టాడు.

న్యాయవాదులు, తెలంగాణవాదులు అనుక్షణం ఉత్కం చూస్తుండగా.. వందలాదిగా మోహరించిన పోలీసు బలగాల మధ్య యాకూబ్‌డ్డి అంబుపూన్స్‌లో అదాలత్‌కు రాగానే కోర్టు కోర్టంతా జైతెలంగాణ నినాదమయ్యింది. క్షతగావూతుడైన యోధుడిని చూసి ఉద్యమకారులు, కొడుకు దేహంపై కమిలిన గాయాల్ని తడుముతూ కన్నీరొలికించిన కన్నతండ్రి! కంటతడిపెట్టని నయనం లేదు. ‘నీత్యాగం వృథాకాదు, నీ స్వప్నం నిజం కాకపోదు’ అని వెన్నుతట్టిన సహచరుల కరస్పర్శల తదుపరి స్టెచర్‌పైనే కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు న్యాయమూర్తికి, యాకూబ్‌డ్డికి మధ్య జరిగిన సంభాషణ ఇలా ఉంది.

నీ పేరేమిటి?

యాకూబ్‌డ్డి

మీ తండ్రి పేరేమిటి?

సమ్మిడ్డి.

మిమ్ముల్ని ఎక్కడ అరెస్టు చేశారు?

సుబేదారిలో.

ఎన్ని గంటలకు అరెస్టు చేశారు?

12 గంటలకు.

మిమ్ముల్ని ఎక్కడ నిర్బంధించారు?

సుబేదారిలో.

తర్వాతేం జరిగింది?

మమ్ములందర్ని ధర్మసాగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

అక్కడేం జరిగింది?

దుఃఖం..!! సార్ అక్కడ నా బట్టలు విప్పించారు. ఒకరి తర్వాత ఒకరు చిత్రహింసలకు గురిచేశారు. సార్ భరించలేని బాధ అవుతున్నది సార్.

దేనితో కొట్టారు?

కర్రలతో సార్.

ఎవరు కొట్టారు?

డీఎస్పీ వెంకవూటాంనర్సయ్య, ఇంకో ఆరుగురు పోలీసులు సార్.

ఎక్కడ కొట్టారు?

ఒళ్లంతా కొట్టారు సార్. పురుసాల మీద కూడా కొట్టారు సార్.. ఒల్లంతా ఒకటే నొప్పి సార్.

ఆ తర్వాత?

మీ కోసం ఫోన్ చేస్తున్న పెద్ది సుదర్శన్‌డ్డిని కూడా ఒదిలిబె లేదు.. ఇదే రూంలో మీలాగే ఆయన సంగతి కూడా చూస్తామని బెదిరించారు

ఆ తర్వాత?

చాలా సేపు వివిధ స్టేషన్ల చుట్టూ తిప్పారు సార్.

ఆ తర్వాత?

ఎంజీఎం ఆస్పత్రి నుంచి కోర్టుకు వస్తుంటే అంబుపూన్స్‌లో ఎస్కార్ట్ పోలీసులు కూడా పోలీసులకు వ్యతిరేకంగా న్యాయమూర్తి ముందు మాట్లాడితే ఎన్‌కౌంటర్ చేస్తామన్నారు సార్. నాకు ఈ పోలీసులతో ప్రాణభయం ఉంది సార్..

బాధితుడి నుంచి వివరాలు తెలుసుకున్నాక, న్యాయవాదుల అభ్యర్థన మేరకు యాకూబ్‌డ్డిని జైలుకు తరలించి తగిన వైద్యం అదించాలని పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు.

source from Namaste Telangana

వచ్చే చవితి పండుగను తెలంగాణ రాష్ట్రంలోనే జరుపుకుంటాo -రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమంలో పాల్గొనాలని -పొలిట్ బ్యూరో సభ్యుడు మధుసూదనాచారి
వచ్చే చవితి తెలంగాణ రాష్ట్రంలోనే….

-పొలిట్ బ్యూరో సభ్యుడు మధుసూదనాచారి

వచ్చే చవితి పండుగను తెలంగాణ రాష్ట్రంలోనే జరుపుకుంటామని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు సిరికొండ మధుసూదనాచారి అన్నారు. మంగళవారం రాత్రి మండలంలోని మొండ్రాయి గొల్లపల్లిలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద మధుసూదనాచారి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ అడ్డంకిగా మారిన సీమాంవూధుల మనస్సు మార్చి తెలంగాణ ఏర్పాటుకు సహకరించేలా దీవించమని వేడుకున్నట్లు తెలిపారు. కచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవుతుందని, వచ్చే సంవత్సరం ఇదే గ్రామంలో వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసి 101 కొబ్బరి కాయలు కొడుతానన్నారు.

రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమంలో పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్యక్షికమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కమర్‌ఉన్నీసాబేగం, సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షురాలు ఎడ విజయ, సంగెం మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు మహిపాల్, ఆనందంగౌడ్, టీఆర్‌ఎస్వీ జిల్లా ఉపాధ్యక్షుడు కుమారస్వామి, రవి, నీరటి రాజ్‌కుమార్,అల్లావుద్దిన్, ప్రవీణ్, గ్రామ పెద్దలు బాబు కొమ్మాలు, రాజాలు పాల్గొన్నారు.

ప్రజాస్వామ్యబద్దంగా ఉద్యమం చేస్తున్న విద్యార్థులపై ఆ ఇద్దరు పోలీసు అధికారులు (కాజీపేట డీఎస్పీ వెంకట్రాం నర్సయ్య, హన్మకొండ సీఐ వెంక అతిగా ప్రవరిస్తున్నారు
ఆ ఇద్దరు అతి చేస్తున్నారు…

-డీఎస్పీ, సీఐపై చర్య తీసుకోండి

-ఎస్పీని కోరిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, జాక్‌నేతలు

‘ప్రజాస్వామ్యబద్దంగా ఉద్యమం చేస్తున్న విద్యార్థులపై ఆ ఇద్దరు పోలీసు అధికారులు (కాజీపేట డీఎస్పీ వెంకట్రాం నర్సయ్య, హన్మకొండ సీఐ వెంక అతిగా ప్రవరిస్తున్నారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోండి. లేకుంటే మరి కొంతమంది విద్యార్థులు ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది’ అని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, పొలిటికల్ జాక్ చైర్మన్ ప్రొఫెసర్ పాపిడ్డి ఆధ్వర్యంలో పలువురు నేతలు గురువారం ఎస్పీ రాజేష్‌కుమార్‌ను కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా వారు ఎస్పీతో పలు విషయాలపై చర్చించారు.

మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంటిని ముట్టడించిన సందర్భంగా విద్యార్థులను అరెస్ట్ చేసిన క్రమంలో డీఎస్పీ వారిని ఉద్దేశపూర్వకంగా చిత్రహింసలకు గురిచేయడం సరికాదన్నారు. అంతేగాకుండా తెలంగాణ పేరెత్తితే ఎన్‌కౌంటర్ చేస్తానని బెదిరించడం తో విద్యార్థులు ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. రాజీనామాల పేరి ట డ్రామాలు ఆడుతున్నారనే కారణంగా విద్యార్థులు బుధవారం మం త్రి ఇంటిని ముట్టడించారని, అంతమావూతాన వారు ఇద్దరే పోలీసులు అనే విధంగా మార్క్ చూపించడం సరైంది కాదన్నారు. వెంటనే వారిద్దరిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ మే రకు ఎస్పీ స్పందిస్తూ తాను ఎన్నడూ తెలంగాణకు వ్యతిరేకం కాదని, హింసకు పాల్పడితే ఊరుకునేది లేదన్నట్లు తెలిపారు. నాలుగున్నర కో ట్ల మంది ప్రజలు తెలంగాణ కావాలని కోరుకుంటున్నారని తప్పకుం డా వారి కల నేరవేరుతుందని ఆశాభావం వ్యక్తం చేసినట్లు వారు పేర్కొన్నారు. ఎస్పీని కలిసిన వారిలో టీఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు డాక్టర్ రామగళ్ల పరమేశ్వర్, టీజీఏ అధ్యక్షుడు మర్రి యాదవడ్డి, ప్రొఫెసర్ సీతారాం, న్యూడెమోక్షికసీ నాయకులు నూన అప్పారావు తదితరులు ఉన్నారు.