Warangal City » State News

తెలంగాణ నిరుద్యోగుల డిమాండ్
-నాన్‌లోకల్ కోటా ద్వారా తెలంగాణలోకి సీమాంధ్ర ఉద్యోగులు

- గ్రూప్-2, గ్రూప్-4 జిల్లా పోస్టుల్లో చొరబడే అవకాశం

- టీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడ్డాకే ఉద్యోగాలు భర్తీ చేయాలి

- డీఎస్సీ 2013 నోటిఫికేషన్ కూడా తెలంగాణ ఏర్పడ్డాకే

- తెలంగాణ వచ్చాకే నియామకాలు చేపట్టాలి

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తరువాతే తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని ఈ ప్రాంత నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం నాలుగు నెలల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సీ ద్వారా 12, 377 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. వారంరోజుల్లో వివిధ ప్రభుత్వ శాఖల్లోని వివిధ కేటగిరీల పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ వెల్లడించేందుకు సిద్ధమైంది. ఉమ్మడి రాష్ట్రంలో స్టేట్‌వైడ్ మెరిట్ ద్వారా భర్తీ చేసే పోస్టులు, మిగితా గ్రూప్-1, 2, 4 కేటగిరీ పోస్టుల్లో నాల్ లోకల్ కోటా ద్వారా, ఇతర అక్రమ పద్ధతుల్లో ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటు నాటినుంచి సుమారు లక్ష తెలంగాణ ఉద్యోగాల్లో సీమాంవూధులు అక్రమంగా దోచుకున్నారని తెలంగాణ నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. వీటికి తోడు సచివాలయంతోపాటు ఇతర శాఖల్లో డిప్యు పేరుతో హైదరాబాద్‌లో తిష్ట వేయటం కారణంగా ఈ డిప్యూ స్థానాలను సీమాంధ్ర ప్రభుత్వం ఖాళీలుగా చూపటం లేదు. దీనితో తెలంగాణ ప్రాంత నిరుద్యోగులకు అన్యాయం జరిగింది.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇంకా కొద్ది దూరంలో ఉన్న ఈ సమయంలో సీమాంధ్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేపట్టనుంది. ఈ భర్తీ ప్రక్రియ ద్వారా తెలంగాణలోని ఖాళీల భర్తీ ప్రక్రియలో సీమాంధ్ర ప్రభుత్వం అక్రమాలకు పాల్పడే అవకాశం ఉన్నట్లు నిరుద్యోగులు అనుమానిస్తున్నారు. రాష్ట్రం విడిపోతున్న దశలో మరింత మంది సీమాంవూధులను తెలంగాణలో నియామకం చేయటం ద్వారా తెలంగాణ నిరుద్యోగులకు ద్రోహం చేయడానికి సీమాంధ్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని తెలంగాణ నిరుద్యోగులు అనుమానిస్తున్నారు. గత పదేళ్లలో ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల్లో కొన్ని పోస్టులు మాత్రమే భర్తీ చేసింది. మరో ఎనిమిది నెలల్లో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సిద్ధమైంది.

ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి ఏడు జోన్ల విధానం అమలులో ఉంది. కొన్ని ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు దొరకరనే ఉద్దేశంతో రాష్ట్రాన్ని రెండు మల్టీ జోన్లుగా విభజించారు. ఇందులోఉత్తర కోస్తాలోని కొన్ని జిల్లాలు, తెలంగాణ జిల్లాలు ఒక మల్టీ జోన్‌గా, కోస్తాంవూధలోని మిగితా జిల్లాలు, రాయలసీమ జిల్లాలను కలిపి రెండవ మల్టీ జోన్‌గా విభజించారు. ఇందులో సీమాంవూధులనే ఎక్కువ సంఖ్యలో ఎంపిక చేసే అవకాశం ఉంది. జోనల్ పోస్టులుగా ఉన్న గ్రూప్-2లో గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పోస్టులున్నాయి. నాన్ గెజిటెడ్ పోస్టుల్లో 30శాతం స్థానికేతరులతో, 70శాతం పోస్టులను స్థానికులతో భర్తీ చేయాలి. గెజిటెడ్ పోస్టుల భర్తీలో 60శాతం స్థానికులతో, 40శాతం స్థానికేతరులతో భర్తీ చేస్తారు.

40శాతంలో సీమాంవూధులను ఎక్కువ సంఖ్యలో ఎంపిక చేస్తే తెలంగాణ వారికి అన్యాయం జరుగుతుంది. ఇక గ్రూప్-4 పోస్టుల్లో 80శాతం స్థానికులతో, 20శాతం స్థానికేతరులతో భర్తీ చేయాలి. నాన్‌లోకల్ పోస్టుల్లో తెలంగాణ జిల్లాల్లో రాష్ట్రంలోని ఏ జిల్లా వారితోనైనా ఓపెన్ మెరిట్ ద్వారా భర్తీ చేయవచ్చు. కానీ సీమాంధ్ర అభ్యర్థులు ఓపెన్ మెరిట్‌లో వచ్చేందుకు అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంది. డీఎస్సీ 2013 నోటిఫికేషన్ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక మాత్రమే ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. రెండురోజుల్లో డీఎస్సీ 2013 నోటిఫికేషన్ ద్వారా 21508 పోస్టులతో ప్రకటన జారీ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ డీఎస్సీ ద్వారా కూడా స్థానికేతరులు తెలంగాణ జిల్లాల్లో నియామకమయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు వివిధ డీఎస్సీల ద్వారా హైదరాబాద్, రంగాడ్డి, నల్గొండ, మెదక్‌తో పాటు ఇతర తెలంగాణ జిల్లాల్లో ప్రవేశించి తెలంగాణ నిరుద్యోగులకు అన్యాయం చేశారు. ఉపాధ్యాయ పోస్టులు జిల్లా పోస్టులు. 80 శాతం స్థానికులు, 20 శాతం స్థానికేతరులతో భర్తీ చేయాలి. 20 శాతం నాన్‌లోకల్ కోటా పూర్తి స్థాయిలో సీమాంవూధులతో భర్తీ చేశారు.

source: http://www.namasthetelangaana.com/News/article.aspx?Category=1&subCategory=3&ContentId=264988

పంచాయితీ పోరులో హోరా హోరీ
రాష్ట్రంలో మూడు విడతలుగా జరిగిన పంచాయతీ పోరులో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీలు హోరా హోరీగా తలప డ్డాయి. ఈ ఎన్నికలలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల తో పాటు వైఎస్ఆర్‌కాంగ్రెస్, టీఆర్ఎస్, వామపక్షాల తోపాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేసిన ప్పటికీ ప్రధానంగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్యనే పోరు నడిచింది. అయితే పలు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్, టీడీపీలకు గట్టిపోటీనే ఇచ్చి మొత్తమ్మీద మూడో స్థానం దక్కించుకుంది. మూడో విడత పోలింగ్‌లో కాంగ్రెస్ కొద్దిపాటి తేడాతో ఆధిక్యతను నిరూపించుకుంది. మొత్తం 5,945 గ్రామ పంచాయతీలకు బుధవారంనాడు మూడో విడతగా పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికలకు సంబం ధించి బుధవారంనాడు పొద్దుపోయే సమయానికి వెలువడ్డ ఫలితాలను బట్టి కాంగ్రెస్ మద్ధతుదారులు 2001 పంచాయతీలలో విజయం సాధించి అగ్రభా గాన నిలవగా, తెలుగుదేశం పార్టీ 1977 స్థానాలలో విజయం సాధించింది.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్ధతుదారులు కూడా 1288 పంచాయతీలలో గెలుపొందారు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రకటన ప్రభావం టీఆర్ఎస్‌కు అనుకూల ప్రభావాన్ని చూపింది. మొదటి విడత, రెండో విడతలో గెలుచుకున్న స్థానాల కంటే మూడో విడతలో అధికంగా కైవసం చేసుకోవడమే ఇందుకు తార్కాణం. మొదటి విడతలో 508 పంచాయతీలలోనూ, రెండో విడతలో 589 పంచాయతీల్లో టీఆర్ఎస్ మద్ధతుదారులు గెలుపొందగా, చివరి విడతలో 639 పంచాయతీలలో విజయం సాధించారు. వామపక్షాలు కూడా చివరి విడతలో 124 పంచాయతీలను కైవసం చేసుకున్నాయి. మొత్తమ్మీద కలిపి మూడు విడతల్లో పంచాయతీ ఫలితాలు అధికార కాంగ్రెస్ పార్టీ మద్ధతుదారులనే అగ్రభాగాన నిలిపాయి. కాంగ్రెస్ మద్ధతుదారులు రాష్ట్రవ్యాప్తంగా 6 వేల 444 పంచాయతీలలో గెలుపొందగా, తెలుగుదేశం పార్టీ మద్ధతుదారులు 6 వేల 229 పంచాయతీలలో విజయం సాధించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్ధతుదారులు 4 వేల 18 పంచాయతీలను కైవసం చేసుకున్నారు. తెలంగాణా రాష్ట్ర సమితి మద్ధతుదారులు తెలంగాణావ్యాప్తంగా మొత్తం 1736 పంచాయతీలను సాధించుకున్నారు.

చివరి విడతలో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు శ్రీకాకుళం, నల్గొండ, మహబూబ్‌నగర్, మెదక్, అదిలాబాద్ తదితర జిల్లాల్లో అ«ధిక స్థానాలు సాధించారు. తెలుగుదేశం పార్టీ మద్ధతుదారులు విశాఖపట్నం, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, అనంతపురం తదితర జిల్లాల్లో ఆ«ధిక్యత సాధించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్ధతుదారులు కడప, చిత్తూరు జిల్లాల్లో ఆధిక్యత లభించింది. టీఆర్ఎస్ మద్ధతుదారులు నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో మిగిలిన అన్ని పార్టీల కంటే ఆధిక్యత లభించింది.

ఎడ్‌సెట్ -2012 ఫలితాలు విడుదల
ఎడ్‌సెట్ – 2012 ఫలితాలు ఇవాళ ఉదయం విడుదల అయ్యాయి. ఫలితాలను ఉన్నత విద్యా శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎం.జి. గోపాల్ ఆంధ్రా యూనివర్సిటీ ప్లాటినం జూబ్లీ అతిథి గృహంలో విడుదల చేశారు. ఫలితాలను www.edcet2012.info వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.

రేపు జూనియర్ కాలేజీల బంద్: ఏబీవీపీ
ఇంటర్ విద్యా సమస్యల పరిష్కారం కోరుతూ బుధవారం రాష్ట్ర జూనియర్ కళాశాలల బంద్‌కు పిలుపు నిచ్చినట్లు ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు టీ రామకృష్ణ తెలిపారు.

తెలంగాణ కోసం ఆత్మహత్యలు వద్దు
తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకోవద్దని తెలంగాణ రాష్ట్ర సాధనకు తాము పోరుడుతున్నామని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ సాధనకు తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు కృషి చేసి యువతకు మనోదైర్యాన్ని కల్పించి ఆత్మహత్యలు నివారించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్, తెలుగుదేశం మంత్రుల, శాసనసభ్యుల ప్రవర్తనను గమనిస్తున్నారని ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని తెలంగాణ ఏర్పటుకు పోరాటం చేయడానికి తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. లేకుంటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలకు రాజకీయ భవిష్యత్తు ఉండదని తెలిపారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు వచ్చి నిరసన తెలపడం లేదని దీనికి తప్పక మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు.

తెలంగాణ కోసం యువకుడి ఆత్మహత్యాయత్నం
తెలంగాణ కోసం మరో యువకుడు హత్మహత్యాయత్నం చేశాడు. హన్మకొండ పెట్రోల్ బంక్ దగ్గర హన్మకొండ పబ్లీక్‌గార్డెన్ దగ్గర రాజమౌళి జై తెలంగాణ అంటూ నినాదం చేస్తు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్న ఈ యువకుడు జాఫర్‌ఘడ్ మండలం తిమ్మంపల్లి వాసిగా గుర్తించారు. ప్రస్తుతం అతన్ని ఎంజీఎంలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉంది

బాధ్యతలు స్వీకరించిన గండ్ర
ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియమితులైన వరంగల్ జిల్లా భూపాలపల్లి ఎమ్మెల్యే, పీసీసీ అధికార ప్రతినిధి గండ్ర వెంకటరమణాడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఆయన శాసన సభ ప్రాంగణంలో స్పీకర్ తనకు కేటాయించిన చాంబర్‌లో చీఫ్ విప్‌గా బాధ్యతలు చేపట్టారు. గతంలో చీఫ్ విప్‌గా పనిచేసిన మల్లుభట్టి విక్రమార్క్‌కు కేటాయించిన చాంబర్‌నే గండ్రకు ఇచ్చారు. గండ్ర బాధ్యతల స్వీకరణ కార్యక్షికమానికి ఆయన నియోజకవర్గంతో పాటు వరంగల్ జిల్లా, ఇతర ప్రాంతాల నుంచి పార్టీ శ్రేణులు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. వరంగల్ జిల్లా మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య, ఎంపీ హర్షకుమార్‌తో పాటు గండ్రకు సన్నిహితంగా ఉండే పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీలు కూడా అసెంబ్లీకి వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ విప్‌లుగా నియమితులైన ఆరేపల్లి మోహన్, ఐ అనిల్, తూర్పు జయవూపకాష్‌డ్డి, ద్రోణంరాజు శ్రీనివాస్, పేర్ని నాని, రుద్రరాజు పద్మరాజు కూడా ఈ కార్యక్షికమంలో పాల్గొన్నారు.

ప్రభుత్వ చీఫ్ విప్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం గండ్ర వెంకటరమణాడ్డి సీఎల్పీ వద్ద మీడియాతో మాట్లాడుతూ శాసన సభలో వివిధ పార్టీల నేతలను రెండు రోజుల్లో కలుస్తామని చెప్పా రు. ఈ నెల 13 నుంచి ప్రారంభమవుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పూర్తి స్థాయిలో చర్చ జరిగే విధంగా చూస్తామన్నారు. సభా సమావేశాల్లో కొత్త ఒరవడిని తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. సభలో ప్రజలు కోరుకునే విధంగా, నిర్మాణాత్మకమైన చర్చ జరిగే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పా రు. తమ పార్టీ సభ్యులతో పాటు సభలో ఇతర పార్టీల సభ్యులందర్ని సమన్వయం చేసుకుని సభ సజావుగా జరిగేలా తనవంతు కృషి చేస్తానన్నారు. తనతో పాటు విప్‌లుగా నియమితులైన వారు సీఎం కిరణ్, చిరంజీవి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, డిప్యూటీ సీఎం దామోద రాజనరసింహలను కలిసినట్లు ఆయన తెలిపారు.

Betting on Y.S. Jagan Arrest Running Into Crores
The betting hub of Rayalaseema region, Proddatur, some pockets of Kadapa town, Pulivendula, Jammalamadugu and Rayachoti are bustling with betting on YS Jagan Mohan Reddy’s arrest in disproportionate assets case. After Amar Singh, it is Y S Jaganmohan Reddy’s turn to go to jail. This is the talk doing the rounds in Jagan Reddy’s home turf of Kadapa district.

Sources told, people in this region believe that Kadapa ‘muddu bidda’ Jagan would be sent to jail sooner or later, a heavy betting running into crores of rupees on the timing of his arrest is on. The betters in Proddatur have fixed different rates for different time slots for Jagan’s arrest even as the bids continue to pour in. For instance, the betting rate for his arrest in a week’s time is different from the rate fixed for his arrest in a fortnight.

The betters have even come up with monthly and bi-monthly packages on the arrest of the Kadapa MP. “The rate fixed for Jagan’s arrest in one month’s time is much higher than the rate fixed for the arrest in next two months,” sources said. Though the stakes are high, the enthusiasm of those willing to bet is very high.

Police, meanwhile, are helpless. “Since it’s not an organized betting like cricket betting, we cannot proceed against those involved in the racket as there would be no proof,” a senior police official said. The general belief is that if Jagan were to be arrested, the reaction would be strong. “It could even lead to stray violence in some pockets of the district as and when it’s effected,” say the locals.

source from teluguone

Gali Janardhana Reddy: How luck ran out of illegal mining king
The arrest on Monday (5 September 2011) by the Central Bureau of Investigation (CBI) of the kingpin of illegal iron ore mining in Karnataka and Andhra Pradesh, Gali Janardhana Reddy, former Minister for Tourism, Youth Affairs and Infrastructure Development in the BS Yeddyurappa government, has not come a day too soon. His brother-in-law BV Sreenivas Reddy, who is managing director of Obulapuram Mining Company (OMC), a firm controlled by Janardhana Reddy, his brothers and associates, was also arrested.

The arrest comes almost 21 months after a first information report against the company had been lodged by the CBI in December 2009, and testifies to the political clout of the Reddy brothers in both the states.

In fact, Janardhana Reddy, who continues to protest his innocence, had been given more than ample opportunity to remove evidence, cover his tracks and wipe clean any fingerprints that existed. Which is why it is rather surprising that the CBI still managed to reportedly seize more than 30 kg of gold and over Rs 1.5 crore in cash from the premises of the former minister. The only explanation for the seizures could be that the greed of the former minister and his family members knew no bounds.

The time was politically opportune for the arrest. The promoters of privately-owned mining companies in Bellary in Karnataka and in the adjoining Ananthapur district in Andhra Pradesh, who used to fund the activities of political leaders in the past, had become important politicians themselves and, what is more, bankrolled important leaders belonging to the two largest political parties in the country, the Bharatiya Janata Party and the Indian National Congress.

Despite his denials, the proximity of Janardhana Reddy to YS Jaganmohan (‘Jagan’) Reddy— member of Parliament from the Kadapa Lok Sabha constituency in Andhra Pradesh, the richest MP according to his declared assets, and son of the late YS Rajasekhara Reddy, former Chief Minister of Andhra Pradesh—is hardly a secret. Associates of Jagan Reddy and Janardhana Reddy also have business links through a company called Red Gold, which is associated with OMC.

By June this year, the writing on the wall was clear. It became apparent that the ground was slipping under the feet of the notorious Gali Reddy brothers, the principal protagonists responsible for large-scale illegal mining of iron ore in Karnataka and Andhra Pradesh, which is largely exported to China.

Their mentors were deserting them. Sushma Swaraj, Leader of the Opposition in the Lok Sabha, had, in an interview to Outlook weekly on 6 June, sought to distance herself from the brothers and claimed that their rise was on account of their proximity to former chief minister Yeddyurappa and the support given to them by Arun Jaitley, Swaraj’s counterpart in the Rajya Sabha, and perceived as her rival in the party.

On 27 July, a few days before he retired, Justice N Santosh Hegde, the then Lokayukta (or people’s ombudsman) of Karnataka, presented his final report on illegal mining in Bellary which raised a political storm, not just in the state but in the entire country. The detailed document sought to indict Janardhana Reddy, and refuted his contention that he was not involved in illegal mining in the state. It also alleged that he had laundered money through international tax havens.

On 4 August, DV Sadananda Gowda was sworn in as the new Chief Minister of Karnataka and when he constituted his cabinet he not only dropped Janardhana Reddy as minister but his brother Gali Karunakara Reddy, who was Revenue Minister, and the “fourth” of the Gali Reddy brothers, B. Sreeramulu (who was Health Minister, who is a close associate of the Gali Reddy brothers and belonged to the backward Valmiki community) as well. (The least controversial of the three brothers, Gali Somasekhara Reddy, continues as president of the Karnataka Milk Federation.)

Like former chief minister Yeddyurappa, the Gali Reddy brothers came from a humble background and then became fabulously rich. The father of the three Gali Reddy brothers served as a police constable in Cowl Bazar in Bellary. The brothers had started a chit fund business which went under.

Bellary has not only been an important arena of state politics but of national-level politics as well. Important politicians who have chosen to contest parliamentary elections from the constituency include Sushma Swaraj and Sonia Gandhi. The two women had contested elections to the parliamentary constituency of Bellary in 1999, which was won by Sonia Gandhi.

All subsequent (national and state) elections were won by BJP candidates as Bellary ceased to remain a “stronghold” of the Congress party – which it earlier used to be.

For years, it seemed that the Gali Reddy brothers were invincible, that they would never be arrested or apprehended. The political influence of the brothers did not diminish despite allegations—by the Supreme Court-appointed Central Empowered Committee (CEC) besides the Lokayukta—to the effect that state boundaries had been trespassed and that forest laws had been violated during mining operations.

The Reddy brothers and their associates brazenly denied (and continue to deny) these allegations and claim that they do not control any mining leases in Karnataka, even though the brothers and their associates control OMC in neighbouring Andhra Pradesh.

It has been alleged that the Reddy brothers control mining operations in Karnataka through illegal third party links, including “raising contracts” through which their associates extract iron ore out of areas that have been officially leased to other individuals and firms.

Reports prepared by the Indian Bureau of Mines (IBM) under the Union government’s Ministry of Mines as well as by Justice Hegde have indicted the manner in which iron ore mining has taken place in the area in blatant violation of the laws of the land, thereby destroying the livelihoods of local people, degrading the environment in which they live and quickly depleting mineral reserves in a rapacious and unscientific manner.

In November 2009, after the then Chief Minister Yeddyurappa decided to call for a ‘contribution’ of Rs 1,000 from the owners of each truck carrying iron ore out of Bellary for those affected by floods in the state, the Reddy brothers displayed their clout by precipitating a political crisis that threatened the continuance of the state government. The crisis was resolved only after the BJP leadership in New Delhi intervened and after the then chief minister removed one of his ministerial confidantes (Shobha Karandlaje, former minister for Rural Development and Panchayati Raj) and transferred key government officials.

Soon after K Rosaiah became Chief Minister of Andhra Pradesh in September 2009 after YSR’s untimely death in a helicopter crash (the Congress ‘high command’ ignored his son Jaganmohan Reddy’s aspirations to hold the position) Rosaiah announced that the CBI would inquire into allegations of violations of laws by OMC.

Even as legislators were preoccupied with the agitation for a separate state of Telengana carved out of Andhra Pradesh in the second week of December 2009, the CBI conducted search-and-seizure raids on the homes of (and offices controlled by) the Gali Reddy brothers.

The brothers have also been accused of influencing the judiciary. In December 2009, a letter sent by a non-government organisation, the Campaign for Judicial Accountability and Reform (CJAR), to representatives of major political parties seeking their support for impeaching controversial Justice PD Dinakaran, former Chief Justice of the Karnataka High Court, claimed that the judge “has played a major role in helping the mining mafia of the Reddy brothers to continue with rampant illegal mining”.

On 9 July 2010, the Karnataka High Court issued an interim order directing the customs authorities to stop all exports of iron ore by 10 private companies from the ports of Mangalore, Karwar and Belekeri in the state, till an investigation was completed into the disappearance of 500,000 tonnes of iron ore – out of the 700,000 tonnes of ore that were seized in March 2010 at the instance of the then Lokayukta, Justice Hegde.

The ore was transported to the Belekeri port in an allegedly unauthorised manner. Ministers in the Karnataka state government offered unconvincing reasons for the disappearance of the iron ore.

Ten companies had filed a batch of writ petitions in the high court in April 2010 seeking the release of iron ore which had been seized during the raids conducted by government officials on the directions of the Lokayukta. The Deputy Conservator of Forests, Karwar, R Gokul, had appealed to the high court in June 2010 to direct the Commissioner of Customs, Mangalore, not to allow export of iron ore from ports in the state.

Subsequently, Gokul was sought to be suspended from his post by the Karnataka government’s Minister for Ports. This led to Justice Hegde resigning his position on 23 June 2010. He withdrew his resignation a fortnight later after the intervention of, among others, senior BJP leader and former Deputy Prime Minister LK Advani.

On 28 June 2010, the Election Commission issued notices to Karnataka ministers Karunakara Reddy, Janardhana Reddy and Sreeramulu on a complaint by Congress legislator KC Kondaiah, seeking their disqualification for using “political positions to further their business interests”. Kondaiah sent the complaint to Karnataka Governor Hans Raj Bhardwaj.

When the Governor summoned the ministers, they questioned his authority “to act like a court of law”. The Governor then forwarded the complaint to the Election Commission who asked the ministers to respond to the allegation that they are holding offices of profit. The BJP responded to Governor Bhardwaj’s public call for the resignations of the ministers by describing him as an “agent” of the Congress.

In July, 45 MLAs belonging to the opposition Congress party in Karnataka staged a protest inside the state legislative assembly and refused to vacate the premises even at night, demanding a CBI probe into illegal iron ore mining in the state. Yeddyurappa and two of the Reddy brothers came to Delhi on 18 July, met important functionaries in the government and in the BJP.

Thereafter, they stated that there was no evidence on record to indicate the involvement of the Reddy brothers in illegal mining, that they had not misused their public positions to earn personal profits and that they were completely innocent.

Janardhana Reddy claimed he was as “pure as 24-carat gold”. He counter-alleged that the charges against him, his brothers and their associates were drummed up by their political opponents and business rivals. Yeddyurappa also ruled out a CBI inquiry into the allegations of illegal mining in the state while suggesting that exports of iron ore be banned.

With Yeddyurappa out of the way, the CBI has now moved in to finish the job.

source from FIRSTPOST

What is Lokpal Bill India
The Lokpal will be a three-member body with a chairperson who is or was a chief justice or Supreme Court judge, and two members who are or have been high courts judges or chief justices.

Implementation of the Lokpal bill will hopefully reduce corruption in India.

The basic idea of the Lokpal is borrowed from the office of the ombudsman in other countries.

It provides for filing complaints of corruption against the prime minister , other ministers and members of parliament with the ombudsman.

Anyone, except for a public servant , can file a complaint and the Lokpal has to complete the inquiry within six months.

Advantage of Lokpal Bill

Major advantage of this bill is all about solving the No.1 problem of India is CORRUPTION.

Who will be the decision makers this time, nonpoliticians, non-bureaucrats, not a police officer.

This bill is proposed to the government again and again in last 50 years so this holds the believe of generations and we all think this can change the system.

The decision will be faster than what we have right now, the proposed decision will be 1 year and punishment will be executed in 2 years.

People will not have to go through the grueling system to complain the crime.

Major Disadvantages of Lokpal Bill

This is not a mature bill, still lot many open issues, I will write them all here before I write about the possible fix for it. I could be an ignorant about the complete bill but I tried to read it from various places and I didn’t notice anyone describing these issues.

Huge burden on government to run this, it needs huge money to manage the head counts.

I don’t understand why it needs 1 year for decision and another 1 year for the punishment.

How someone can guarantee there will be “No minister or bureaucrat influence on their investigations.”

How can it be assured that Lokpal members are not corrupted? Don’t we have corrupted “judges, citizens and constitutional authorities”, who says only the politicians are corrupted?

I believe we are responsible for the corrupted system and we should be the one to fix it, government will have to support us as we support the government. Here are my thoughts.

How can we reduce the monetary burden on government and solve the problem? We don’t need to hire the 100% decision makers, we can hire only administrative people to manage the system and the decision makers will be the regular citizens. We all solve some issues on daily basis and we don’t need to be qualified to solve them. There are more than 70% issues in India that don’t need be investigated at all. Lets say I applied for a passport renewal and the department lost it, there are 3-4 people responsible for handling the passport and everyone should be punished equally. Let them all pay Rs 10,000 each and find out who the real culprit internally. This way I get some compensation for losing the passport and the office work as a group rather than an individual. It is a common problem in India that the staffs think them to be individual than a group and they make you run from one to other for a small task. To make these kind of simple decisions we don’t need fulltime and highly qualified people. Who will be member for this case will be auto selected and everyone will be paid something to show up at the decided place. People who are not going to show up will end up in paying huge amount so that it becomes everyone’s responsibility to participate, there can be some excuses for emergency reasons.

We don’t need 1 year to solve a case now, major part of the complains can be solved in 3 months and punished in 2-6 months if we make everyone to come and participate. Now the government will have at least 60 billion staff to handle the cases.

People participating in the cases will be informed at the site on the details so there is no upfront information available or relation build before the D day. There can’t be any influence as no one gets time, influence will come in when we give time to the case and people on the case are known.

How can a Lokpal member be corrupted now? Person doesn’t know anything, goes to solve a problem and takes a decision on the spot.

For the case that needs to be investigated properly needs some fulltime employees as the decision makers. Give an opportunity to people above the age of 50 to retire from their regular job and join the department. They have 50 years of track record to prove if they are uncorrupted or not, this head count can be 50%. Other 50% can be fresh candidates from various ages.

Every case should involve audience, if a person is not satisfied with the decision then he can take an audience poll for reapply. If audience support him to file again then he is not charged to re-file else he is going to pay good amount for reconsideration. Failing 3 times will lock him to the punishment and can’t apply for reconsideration to any of his cases for next 5 years.

There can be many things added to this bill to make it incorruptible. If we are just trying to shift from one corrupt system to another then there is no point in passing this. Making this bill a best one is the job of the government and we all have to participate and make it work from approval to execution. Do you agree with me, let me know here, I am open to any kind debate.