అటవీశాఖలో 417 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

| March 31, 2012 | 0 Comments
  • Tweet
  • Tweet

అటవీశాఖ పరిధిలోని వివిధ కేటగిరీలకు చెందిన 417 పోస్టుల భర్తీ వివరాలను అటవీశాఖ ప్రధాన సంరక్షణాధికారి హితేష్ మల్హోత్రా శుక్రవారం వెల్లడించారు. రాజమండ్రి సర్కిల్ పరిధిలోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలలకు సంబంధించి 5 పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబర్ 31న వెలువరించిన నోటిఫికేషన్‌కు అదనంగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. తాజా నోటిఫికేషన్ ద్వారా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (ఎప్‌ఎస్‌ఓ)-07 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (ఎఫ్‌బీఓ)-156, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (ఏబీఓ) -191, థానేదార్ -24, బంగ్లా వాచర్ -19, ప్లాంటేషన్ వాచర్ -02, టెక్నికల్ అసిస్టెంట్ డాఫ్ట్స్‌మెన్ గ్రేడ్-3) 1 పోస్టులను భర్తీ చేయనున్నామన్నారు. నోటిఫికేషన్ పూరి ్తవివరాలు forest.ap.nic.in వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు.

Tags: , అటవీశాఖలో 417 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Category: Careers, Govt Jobs

Comments (0)

Trackback URL | Comments RSS Feed

There are no comments yet. Why not be the first to speak your mind.

Leave a Reply


nine − 3 =





car rental services warangal, kazipet, hanamkonda


car rental services warangal, kazipet, hanamkonda
Free Blood Donors Hyderabad, warangal
Raise: UK Overseas Educational Consultancy in Karimnagar, No TOFEL OR IELTS Required
car rental services warangal, kazipet, hanamkonda
Content Protected Using Blog Protector By: PcDrome.