తెలంగాణ కోసం ఆత్మహత్యలు వద్దు

| March 27, 2012 | 0 Comments
  • Tweet
  • Tweet

తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకోవద్దని తెలంగాణ రాష్ట్ర సాధనకు తాము పోరుడుతున్నామని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ సాధనకు తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు కృషి చేసి యువతకు మనోదైర్యాన్ని కల్పించి ఆత్మహత్యలు నివారించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్, తెలుగుదేశం మంత్రుల, శాసనసభ్యుల ప్రవర్తనను గమనిస్తున్నారని ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని తెలంగాణ ఏర్పటుకు పోరాటం చేయడానికి తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. లేకుంటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలకు రాజకీయ భవిష్యత్తు ఉండదని తెలిపారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు వచ్చి నిరసన తెలపడం లేదని దీనికి తప్పక మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు.

Related posts:

  1. తెలంగాణ కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్దం..
  2. తెలంగాణ కోసం నవంబర్ 1 నుంచి ఆమరణ నిరాహార దీక్ష – దీక్షను అడ్డుకుంటే ఆత్మబలిదానం:కోమటిరెడ్డి
  3. తెలంగాణ కోసం యువకుడి ఆత్మహత్యాయత్నం
  4. వచ్చే చవితి పండుగను తెలంగాణ రాష్ట్రంలోనే జరుపుకుంటాo -రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమంలో పాల్గొనాలని -పొలిట్ బ్యూరో సభ్యుడు మధుసూదనాచారి
  5. తెలంగాణ సాధనే లక్ష్యంగా బీజేపీ యాత్ర

Tags:

Category: News, State News

Comments (0)

Trackback URL | Comments RSS Feed

There are no comments yet. Why not be the first to speak your mind.

Leave a Reply


4 + = eight





Web Design Company Hyderabad, Web Designing Hyderabad, Logo Design Company Warangal, Indian Website Design Company, DevSoftTech.com


Free Blood Donors Hyderabad, warangal
Siri Stone Crushers, Ladella, Warangal, Produce & Supply of 20mm, 40mm, 12mm & Dust
Raise: UK Overseas Educational Consultancy in Karimnagar, No TOFEL OR IELTS Required
car rental services warangal, kazipet, hanamkonda
Content Protected Using Blog Protector By: PcDrome.